జాతీయ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాం

జాతీయ ప్రయోజనాల కోసం కలిసి పనిచేస్తాం

ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు, అక్కడి పరిస్థితులపై చర్చించేందుకు విదేశాంగ మంత్రిత్వశాఖ సంప్రదింపుల కమిటీ సమావేశమైంది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, శశిథరూర్ తో పాటు మొత్తం ఆరు పార్టీల నుంచి 9 మంది సభ్యులు పాల్గొన్నారు. చైనా, పాకిస్థాన్ రష్యాకు దగ్గరవుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించడం మన మొదటి ప్రాధాన్యతగా ఉండాలని ఆయన చెప్పారు. జాతీయ ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి పని చేస్తాయని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. 

మరిన్ని వార్తల కోసం

లండన్ నుంచి భారత్కు.. సద్గురు బైక్ యాత్ర

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్