గణనాథుల​ శోభాయాత్ర.. రూట్లు ఇవే

గణనాథుల​ శోభాయాత్ర..   రూట్లు ఇవే
  •      కేశవగిరి నుంచి  హుస్సేన్​సాగర్ వైపు..

చాంద్రాయణగుట్ట, అలియాబాద్: చార్మినార్,మదీనా,అఫ్జల్‌‌‌‌గంజ్, గౌలిగూడ  చమాన్‌‌‌‌, గురుద్వార్‌‌‌‌‌‌‌‌, జాంబాగ్‌‌‌‌, ఎంజే మార్కెట్.  అబిడ్స్, బషీర్‌‌‌‌బాగ్, లిబర్టీ: అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఎన్టీఆర్ మార్గ్ మీదుగా వెళ్లాలి.

     
సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ వైపు..
     

ఆర్పీ రోడ్, ఎంజీ రోడ్:  కర్బాల మైదాన్, కవాడిగూడ, ముషీరాబాద్ క్రాస్ రోడ్స్, ఆర్టీసీ క్రాస్‌‌‌‌ రోడ్ మీదుగా హుస్సేన్ సాగర్‌‌‌‌‌‌‌‌కు చేరుకుంటాయి.  నారాయణగూడ క్రాస్ రోడ్స్: హిమయత్‌‌‌‌నగర్ వై జంక్షన్, లిబర్టీ మీదుగా వెళ్లాలి.

     
ఉప్పల్‌‌‌‌ వైపు నుంచి ట్యాంక్​బండ్​ వైపు..     
 

అంబర్‌‌‌‌పేట్ జంక్షన్, ఓయూ ఎన్‌‌‌‌సీసీ, దుర్గాబాయ్ దేశ్‌‌‌‌ముఖ్, హిందీ మహా విద్యాలయ్ క్రాస్ రోడ్స్.

ఫీవర్ హాస్పిటల్:  బర్కత్ పురా క్రాస్ రోడ్స్, నారాయణగూడ క్రాస్ రోడ్స్ మీదుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌‌‌‌ నుంచి వెళ్లాలి.

దిల్ సుఖ్ నగర్:సైదాబాద్ వైపు నుంచి దిల్ సుఖ్ నగర్, ఐఎస్ సదన్, సైదాబాద్, చంచల్ గూడ, నల్గొండ క్రాస్ రోడ్స్  మీదుగా ప్రధాన శోభాయాత్రలో కలుస్తాయి. 

టోలిచౌకీ, మెహిదీపట్నం  నుంచి ట్యాంక్​బండ్ వైపు..

     మాసబ్ ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్, ఇక్బాల్ మినార్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్  మీదుగా చేరుకోవాలి.

     సీతారాంబాగ్: బోయిగూడ కమాన్, వోల్గా హోటల్,అలస్కా మీదుగా మొజంజాహి మార్కెట్ వద్ద ప్రధాన శోభాయాత్రలో కలుస్తాయి.

     హైదరాబాద్ సౌత్: కేశవగిరి, మహబూబ్‌‌‌‌నగర్ క్రాస్ రోడ్స్, ఇంజన్ బౌలి, నాగులచింత, హిమ్మత్‌‌‌‌పురా, హరిబౌలి, అస్రా హాస్పిటల్.

       మొగల్‌‌‌‌పురా,మదీనా క్రాస్ రోడ్: ఎంజే బ్రిడ్జి, దారుల్ షిఫా క్రాస్ రోడ్స్, సిటీ కాలేజీ వద్ద ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.

     హైదరాబాద్ సెంట్రల్  చాపెల్‌‌‌‌రోడ్, జీపీవో వద్ద గద్వాల్ సెంటర్, షాలిమార్ థియేటర్, గన్‌‌‌‌ఫౌండ్రి, కంట్రోల్ రూం, కళాంజలి,లిబర్టీ, జంక్షన్, జీహెచ్ఎంసీ వై జంక్షన్, తెలుగు తల్లిప్లె ఓవర్ వద్ద దారి మళ్లింపు ఉంటుంది. 

     బీఆర్‌‌‌‌కే భవన్ జంక్షన్: మినార్, రవీంద్ర భారతి, ద్వారకా హోటల్ జంక్షన్, ఖైరతాబాద్ జంక్షన్(విశ్వేశ్వరయ్య విగ్రహం), చిల్డ్రన్స్ పార్క్, వైస్రాయ్ హోటల్ జంక్షన్, కవాడిగూడ జంక్షన్, ముషీరాబాద్ ఎక్స్ రోడ్, లోయర్ ట్యాంక్ బండ్‌‌‌‌లోని కట్టమైసమ్మ టెంపుల్, ఇందిరా పార్కు జంక్షన్ వద్ద ట్రాఫిక్ డైవర్సన్ ఉంటుంది. 

     హైదరాబాద్ ఈస్ట్
     నయాపూల్‌‌‌‌ క్రాస్‌‌‌‌రోడ్స్‌‌‌‌: రంగమహల్‌‌‌‌ జంక్షన్‌‌‌‌, చాదర్‌‌‌‌‌‌‌‌ఘాట్‌‌‌‌ జంక్షన్‌‌‌‌, ఆంధ్రాబ్యాంక్‌‌‌‌, క్రౌన్‌‌‌‌ కేఫ్‌‌‌‌, అంబర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌ గ్రీన్‌‌‌‌ బావర్చి వద్ద వాహనాలను దారి మళ్లిస్తారు. 

     హైదరాబాద్ వెస్ట్
     తోపె ఖానా మాస్క్, అలస్కా హోటల్ జంక్షన్, ఉస్మాన్ గంజ్,  శంకర్ బాగ్, సీనా హోటల్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, అజంతా గేట్, అబ్కారి లేన్ మీదుగా వెళ్లాలి. తాజ్ ఐలాండ్, బర్తన్ బజార్: కేఎల్‌‌‌‌కే బిల్డింగ్‌‌‌‌, ఏఆర్ పెట్రోల్ పంప్ వద్ద ట్రాఫిక్ దారి మళ్లిస్తారు.

     హైదరాబాద్ నార్త్ (సికింద్రాబాద్)


    కర్బాల మైదాన్, బుద్ద భవన్ జంక్షన్: సెయిలింగ్ క్లబ్, నల్లగుట్ట జంక్షన్ల వద్ద నుంచి నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్ వైపు ట్రాఫిక్‌‌‌‌కు అనుమతి లేదు.

    నిమజ్జనం తర్వాత వాహనాలు వెళ్లాల్సిన రూట్స్‌‌‌‌
     

అప్పర్ ట్యాంక్‌‌‌‌బండ్‌‌‌‌పై నిమజ్జనం పూర్తి చేసిన వాహనాలు :  చిల్డ్రన్స్ పార్కు, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ, ముషీరాబాద్ నుంచి వైపు వెళ్లాలి.  ఎన్టీఆర్ మార్గ్‌‌‌‌లో నిమజ్జనం ముగిసిన తర్వాత: లారీలు, ట్రక్కులు ఎన్టీఆర్ మార్గ్ నుంచి నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ ఫ్లై ఓవర్, వీవీ స్టాచ్యూ, కేసీపీ జంక్షన్ మీదుగా గమ్యస్థానాలకు చేరుకోవాలి.