టైమెక్స్ స్మార్ట్‌‌‌‌ వాచ్ .. బ్యాటరీ 25 రోజులు

టైమెక్స్ స్మార్ట్‌‌‌‌ వాచ్ .. బ్యాటరీ 25 రోజులు

ఏదేనీ స్మార్ట్‌ వాచ్ బ్యాటరీ లైఫ్ ఎంత ఉండొచ్చు. మహా అయితే రెండు మూడు రోజులు. కానీ అమెరికన్ వాచ్ కంపెనీ టైమెక్స్ ఏకంగా 25 రోజుల బ్యాటరీ లైఫ్‌‌‌‌తో తన సరికొత్త స్మార్ట్‌ వేరబుల్‌ ను లాంచ్ చేసింది. ఐరన్‌‌‌‌ మ్యాన్ ఆర్‌‌‌‌‌‌‌‌300 జీపీఎస్ స్మార్ట్‌ వాచ్ పేరుతో దీన్ని అమెరికాలో విడుదల చేసింది. దీని ధర120 డాలర్లు గా అంటే సుమారు రూ.8,660గా ఉంది. బ్లాక్, గ్రే,సిల్వర్ రంగుల్లో ఇది అందుబాటులో ఉంటుంది. అయితే ఈ వాచ్ ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తుందో కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.