
వెల్లుల్లిని చాలామంది కూరల్లోకి మాత్రమే ఉపయోగిస్తారు. అయితే.. అనేక రకాల ఆరోగ్య సమస్యలకు వెల్లుల్లి మంచి ఔషధంగా పనిచేస్తుంది. వెల్లుల్లి వలన ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం. .
- వెల్లుల్లిని దంచి పాలల్లో వేసి మరిగించి ఆ పాలు తాగితే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.
- పాలలో వెల్లుల్లి వేసి ఆ పాలు బాలింతకుతాగిస్తే.. పాలు ఎక్కు పాలు ఎక్కువగా వస్తాయి.
- అధిక కొవ్వు సమస్యతో బాధపడేవారు వెల్లుల్లిని పాలలో మరిగించి తాగితే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
- జీర్ణ సమస్యలతో బాధపడేవారికి వెల్లుల్లి మంచి మందు దంచిన వెల్లుల్లిని పాలతో కలిపి తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.
- మైగ్రేన్ కి వెల్లుల్లి సరైన ఔషధం.
- మలబద్ధకంతో బాధపడేవారు మరుగుతున్న పాలలో వెల్లుల్లి వేసి ఆ పాలు తాగాలి. లేదంటే నీటిలో మరిగించి ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత తాగినా ఫలితం ఉంటుంది.