తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..

తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం..

తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భక్తులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి చెట్టుని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కర్నాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు భక్తులకు గాయ్యాలయ్యాయి. 

వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మొదటి ఘాట్ రోడ్డు 30వ మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది.