Good Health : వీటిని ఐస్ క్యూబ్తో కలిపి తీసుకుంటే.. ఇట్టే బరువు తగ్గుతారు..!

Good Health : వీటిని ఐస్ క్యూబ్తో కలిపి తీసుకుంటే.. ఇట్టే బరువు తగ్గుతారు..!

కొవ్వును కరిగించుకోవడానికి ఇప్పటివరకు అమలు చేస్తున్న -ప్రణాళికలు ఏ మాత్రం పనిచేయడం లేదా? అయితే ఉదయం లేవగానే రెండు ఐస్ క్యూబ్లు తినేయండి. నమ్మలేనంత ఫ్యాట్ తగ్గిపోతుంది. ఈ విషయం పరిశోధనల్లో రుజువైంది. బరువు తగ్గడానికి ఐస్ షార్ట్కట్ గా ఉపయోగపడుతుందని అంటున్నారు పరిశోధకులు. వర్క్ అవుట్ల తర్వాత ఒక గ్లాసు చల్లని వాటర్మెలన్ జ్యూస్ తాగండి. వాటర్ మెలన్ అమైనోయాసిడ్స్ ఉంటాయి. ఇవి వర్కవుట్ తర్వాత వచ్చే అలసటను పోగొట్టడానికి, కొవ్వు కరగడానికి బాగా ఉపయోగపడతాయి. అమెరికన్ కెమికల్ సొసైటీ చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

వేడి వేడి సూప్ తీసుకునే కన్నా కొంచెం నీటిని కలిపి తీసుకోవాలి.కొన్ని మిరియాలను ఐస్ ట్రేలో వేసుకుని కూడా వాడుకోవచ్చు. మిర్చికి బాడీ ఫ్యాట్ కరిగించే శక్తి ఉంటుంది. ఉదయాన్నే కాఫీ వేడి వేడిగా తీసుకునే కన్నా కోల్డ్ కాఫీ తీసుకోండి. ఇది కొవ్వును కరిగించే మెకానిజంను ఉత్తేజ పరుస్తుంది. చల్లటి పాలలో రెండు ఐస్ ముక్కలు వేసుకుని కూడా తాగొచ్చు.

ఐస్క్రీలో పుదీనా ఆకులను వేసుకుని ట్రై చేయండి. ఈ హెర్బ్ ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులు దరిచేరకుండా
చూస్తాయి. అంతేకాకుండా కొవ్వు పనిపడతాయి.