ఉక్రెయిన్ నటి ఒక్సానా ష్వెట్స్ మృతి

ఉక్రెయిన్ నటి ఒక్సానా ష్వెట్స్ మృతి

కీవ్: రష్యా జరిపిన రాకెట్ దాడుల్లో ఉక్రెయిన్ నటి ఒక్సానా ష్వెట్స్(67) దుర్మరణం పాలయింది. శుక్రవారం ఉక్రెయన్ రాజధాని కీవ్ నగరంపై రాకెట్ దాడులతో రష్యా విరుచుకుపడింది. ఈ క్రమంలోనే రెసిడెన్షియల్ భవనాలపై రష్యన్ ఆర్మీ రాకెట్ బాంబులు వదిలింది. ఈ దాడిలో నటి ఒక్సానా అక్కడికక్కడే చనిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపారు. ఒక్సానా ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మృతితో సినీ అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మరిన్ని వార్తల కోసం..

2022లో మొదటి తుపాన్‌‌‌‌‌‌‌‌ అసానీ

అస్సాం చాయ్ పత్తాకు జెలెన్ స్కీ పేరు