UPSC CSE 2024 Recruitment : సివిల్స్ నోటిఫికేషన్ విడుదల

UPSC CSE 2024 Recruitment : సివిల్స్ నోటిఫికేషన్ విడుదల

ఆల్ ఇండియా సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) కి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్CSE), ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) కోసం  ఫిబ్రవరి 14 నుంచి మార్చి 05 వరకు ఆన్ లైన్ ద్వారా Upదరఖాస్తులను స్వీకరించ నున్నా రు. ప్రిలిమినరీ పరీక్ష మే 26న, మెయిన్స్ అక్టోబర్ 19న జరగనుంది.

 

 

వయోపరిమితి:

  • అభ్యర్థికి కనీసం 21 యేళ్లు నిండి ఉండాలి.
  • కటాఫ్ తేదీ నాటికి 32 యేళ్లు మించకూడదు.
  • రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలిం పు ఇవ్వబడింది. 

విద్యార్హతలు:

  • ఏదేనీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. 
  • ఇంజనీరింగ్, మెడికల్అ భ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తుకు చివరి తేది : మార్చి 05,2024
మొత్తం పోస్టులు : 1,056