హెచ్‌‌‌‌‌‌‌‌1బీ వర్కర్ల ట్రైనింగ్ కోసం భారీ ప్యాకేజీ ప్రకటించిన యూఎస్

హెచ్‌‌‌‌‌‌‌‌1బీ వర్కర్ల ట్రైనింగ్ కోసం భారీ ప్యాకేజీ ప్రకటించిన యూఎస్

వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌: ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ట్రంప్ సర్కారు గురువారం హెచ్1బీ వర్కర్లకు భారీ ప్యాకేజీని ప్రకటించింది. అమెరికన్ ఎకానమీలోని కీలక రంగాల్లో మిడిల్–టు– హై స్కిల్డ్ హెచ్1బీ ఉద్యోగులకు స్పెషల్ ట్రెయినింగ్ ప్రోగ్రాం కోసం 150 మిలియన్ డాలర్లు(రూ. 1,100 కోట్లకు పైగా) ఫండ్స్ ను కేటాయించనున్నట్లు వెల్లడించింది. ‘హెచ్1బీ వన్ వర్క్ ఫోర్స్ ట్రెయినింగ్’ ప్రోగ్రాం కింద ఇచ్చే గ్రాంట్లతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ట్రాన్స్‌‌‌‌‌‌‌‌పోర్టేషన్ సెక్టార్లలో ప్రస్తుత, కొత్త జనరేషన్ వర్కర్లకు స్కిల్స్ పెంచేందుకు ట్రెయినింగ్ ఇవ్వాలని యూఎస్ లేబర్ డిపార్ట్మెంట్ తెలిపింది. దేశంలోని అన్ని సెక్టార్లు కలిసి.. ‘వన్ వర్క్ ఫోర్స్’ దిశగా ఆలోచించాలని కోరింది.

For More News..

పాకిస్తాన్ మమ్మల్ని జంతువుల్లా చూస్తోంది

బురద ఉందని అంబులెన్స్ రాలేదు.. ఎండ్లబండిలో వెళ్లేసరికి పానం పోయింది

కరెంట్ కట్ చేశారని యువతి సూసైడ్