వెటరన్ యాక్టర్, DMDK చీఫ్ విజయ్ కాంత్ కు అస్వస్థత

వెటరన్ యాక్టర్, DMDK చీఫ్ విజయ్ కాంత్ కు అస్వస్థత

వెటరన్ యాక్టర్, డీఎండీకే(దేశియ ముర్పోక్కు ద్రవిడ కజగం) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ కాంత్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. గతేడాది విజయ్ కాంత్ కు కరోనా సోకింది. కొన్ని రోజులు హాస్పిటల్ చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్నారు. ప్రస్తుతానికి విజయ్ కాంత్ హెల్త్ కు సంబంధించి డాక్టర్లు ఎలాంటి బులెటిన్ ను  రిలీజ్ చేయలేదు.