
వివో సబ్ -బ్రాండ్ ఐకూ ఇండియా మార్కెట్లోకి జెడ్7 ప్రో ఫోన్ను ఈ నెలాఖరున తీసుకురానుంది. ఇందులో 3డీ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 64 ఎంపీ బ్యాక్ కెమెరా, మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి. ధర రూ.25 వేలు- నుంచి రూ.30 వేల మధ్య ఉండే అవకాశం ఉంది.