వికారాబాద్ ఎస్పీ ఆఫీసులో ఆయుధ, వాహన పూజ

వికారాబాద్ ఎస్పీ ఆఫీసులో ఆయుధ, వాహన పూజ

దసరా పండుగను పురస్కరించుకుని వికారాబాద్​ ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఎస్​పీ నారాయణరెడ్డి ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలను, వాహనాలను దైవ స్వరూపంగా భావించి పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.