హైదరాబాద్

సెప్టెంబర్లో అల్యుమెక్స్ ఇండియా 2025

హైదరాబాద్, వెలుగు:  అల్యూమినియం ఎక్స్‌‌‌‌‌‌‌‌ట్రూషన్‌‌‌‌‌‌‌‌ &nbs

Read More

కేసముద్రం రైల్వే స్టేషన్‎లో అగ్ని ప్రమాదం.. బోగీలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‎లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్టేషన్లో ఆగి ఉన్న ఓ రైలు బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Read More

టాటా ఆటోకాంప్ చేతికి ఐఏసీ గ్రూప్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఆటో కాంపోనెంట్స్ తయారీదారు టాటా ఆటోకాంప్ సిస్టమ్స్ గురువారం స్లోవేకియాకు చెందిన ఐఏసీ గ్రూప్‌‌‌‌‌‌‌&zwnj

Read More

విశాక ఇండస్ట్రీస్ లాభం రూ.52.37 కోట్లు

హైదరాబాద్​, వెలుగు:  విశాక ఇండస్ట్రీస్ నికరలాభం గత ఏడాది జూన్​ క్వార్టర్​తో పోలిస్తే 400 శాతానికిపైగా పెరిగి రూ.52.37 కోట్లకు చేరుకుంది. గత జూన్​

Read More

కోర్ అర్బన్ మాస్టర్ ప్లాన్కు జీవో

సమగ్ర స్మార్ట్ వాటర్ మాస్టర్ ప్లాన్ తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) కు సమగ్ర స్మార

Read More

10న పీసీసీ క్రమ శిక్షణ కమిటీ సమావేశం

హైదరాబాద్, వెలుగు: పీసీసీ క్రమశిక్షణ కమిటీ మీటింగ్ 10న ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో జరగనుంది. కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశ

Read More

జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలి..సీఎంకు డీజేహెచ్ఎస్ వినతి

హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) కోరింది. గురువారం ఢిల్లీలో

Read More

పోలీసు కేసును కొట్టివేయండి..హైకోర్టును ఆశ్రయించిన రేవంత్‌‌‌‌ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో అనుమతి లేకుండా 2016లో నిర్వహించిన సభలో పాల్గొన్నారన్న అభియోగంపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోర

Read More

ఆర్టీసీలో 3,038 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ : ఎండీ సజ్జనార్  

 వెల్లడించిన ఎండీ సజ్జనార్   హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఆర్టీసీలో 3,038 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని సంస్థ ఎండీ సజ్

Read More

ఎల్ఐసీ లాభం రూ.10వేల 987 కోట్లు

న్యూఢిల్లీ: మనదేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్ఐసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో రూ.10,987 నికరలాభం సాధించింది. నికర ప్రీమియం ఆదాయం

Read More

సవాల్ను అవకాశంగా మార్చుకోవాలి..ట్రంప్ తారిఫ్ లపై ఆనంద్ మహీంద్రా

న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్​వార్ సవాలును అవకాశంగా మార్చుకోవాలని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఇందుకోసం ఆయన రెం

Read More

డిగ్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ‘అసోసియేట్’గా ప్రమోషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న 178 మంది అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్లకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు వివిధ సబ్జె

Read More

ఓపీఎస్‌‌‌‌ అమలు చేయకపోతే పోరాటమే : ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి హెచ్చరిక హైదరాబాద్, వెలుగు: సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని పదేండ్లు బీఆర్ఎస్ మోసం చేస

Read More