ఆకట్టుకునేలా కోస్ట్ గార్డ్‌ క్యాడెట్ల కవాతు

ఆకట్టుకునేలా  కోస్ట్ గార్డ్‌  క్యాడెట్ల కవాతు
  • కేరళలో ఆకట్టుకునేలా పాసింగ్ అవుట్ పరేడ్ 
  • నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్‌  క్యాడెట్ల స్టన్నింగ్ పరేడ్
  • వీడియో విడుదల చేసిన ఇండియన్ నావల్ అకాడమీ
  • విజయవంతంగా శిక్షణను పూర్తి చేసిన నేపథ్యంలో  కోస్ట్ గార్డుల కవాతు
  • వైరల్ అవుతున్న ఏరియల్ వ్యూ దృశ్యాలు

స్ప్రింగ్ టర్మ్ 2022'లో భాగంగా ఆకట్టుకునే పాసింగ్-అవుట్ పరేడ్ (POP) ఎజిమల (కేరళ)లోని ఇండియన్ నేవల్ అకాడమీ (INA) లో జరిగింది.  కోస్ట్ గార్డులు విజయవంతంగా శిక్షణను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ పరేడ్ నిర్వహించినట్టు తెలుస్తోంది. ఐఎన్ఏ నిర్వహించిన ఈ కవాతులో ఇండియన్ కోస్ట్ గార్డులతో పాటు నేవీ క్యాడెట్లు కూడా పాల్గొన్నారు. చూపరులను ఆకట్టుకుంటున్న ఈ స్టన్నింగ్ పరేడ్ ఏరియల్ వ్యూ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలో కోస్ట్ గార్డులు పోర్టల్ గుండా నడుచుకుంటూ వెళ్లి కవాతు నిర్వహించడం అందర్నీ ఆకర్షిస్తోంది.

 

 

 

మరిన్ని వార్తల కోసం..
 

ఎన్టీఆర్కు టీఆర్ఎస్ మంత్రులు, నేతల నివాళి

ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో కేసు.. వర్మ కంప్లైంట్