ఆంధ్రప్రదేశ్

జగన్ చిత్తూరు జిల్లా పర్యటనలో ఉద్రిక్తత

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. బంగారుపాళ్యం సమీపంలో జగన్ రోడ్ షో నిర్వహించగా.. వైసీపీ నేత, పలమనేరు మాజ

Read More

AI దోమల డాక్టర్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సరికొత్త ప్లాన్.. వ్యాధులకు గుడ్‌బై!

వర్షాకాలంలో చాల మంది ఇళ్లలో జ్వరాలు, వైరల్ వ్యాధులతో బాధపడుతుంటారు. అయితే ఈ వ్యాధులు ఎక్కువగా దోమల వల్లే వ్యాపిస్తుంటాయి. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధు

Read More

శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీ.. 4 గేట్లు ఓపెన్..

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు మంగళవారం తెరుచుకున్నాయి. నాలుగు రోజులుగా కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి భారీగా వరద వస్తుండడంతో ప్రాజెక్టు ఫుల్​కెపాసిటీకి చేరు

Read More

భద్రాచలం ఈవోపై దాడి.. భూ ఆక్రమణలు అడ్డుకునేందుకు వెళ్లిన రమాదేవి

ఏపీలోని పురుషోత్తమపట్నంలో ఉద్రిక్తత ఆలయ సిబ్బంది, ఈవోను చుట్టుముట్టి ఘెరావ్ హైకోర్టు తీర్పు కాపీలు గుంజుకుని తోసేసిన గ్రామస్తులు స్పృహ తప్పి

Read More

కృష్ణాలో నీళ్లు లేకుంటే గోదావరి నీళ్లు వాడుకుంటం: చంద్రబాబు

పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లొస్తే రాయలసీమలో కరువే ఉండదు: చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి శ్రీశైలం, వెలుగు: దేశంలో నదుల

Read More

వేంరెడ్డి Vs నల్లపురెడ్డి : నెల్లూరు జిల్లాలో హీట్‎గా మారిన రాజకీయం

అమరావతి: నెల్లూరు జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Read More

శ్రీశైలం గేట్లు ఓపెన్.. కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి గేట్లు తెరిచిన సీఎం చంద్రబాబు

అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఓపెన్ చేశారు సీఎం చంద్రబాబు. గేట్ల ఓపెన్ సందర్భంగా శ్రీశైలం డ్యామ్ దగ్గర కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమం నిర్వహించా

Read More

తల్లికి వందనం డబ్బుల విషయంలో గొడవ : భర్తకు విషం తాగించి చంపిన భార్య

ఈ మధ్య భర్తలను భార్యలే చంపుతున్న ఘటనలు ఎక్కువైపోతున్నాయి... వివాహేతర సంబంధాలు, ఆస్థి గొడవలు ఇలా.. కారణం ఏదైనా కానీ.. బలవుతుంది మాత్రం భర్తలే అని చెప్ప

Read More

కరోనాతో పెండ్లాం, పిల్లలు పోయారని చెప్పి.. 50 ఏళ్ల ఈమెను పెండ్లాడి.. కెరీర్ మీద ఇలా ఫోకస్ పెట్టావా ?

చిత్తూరు: ఆ మహిళ వయసు 50 సంవత్సరాలు. పాతికేళ్ల క్రితం ఆమెకు పెళ్లైంది. పదిహేనేళ్ల క్రితం ఆమె కొడుకు దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కొడుకు

Read More

విజయవాడ కనకదుర్గమ్మకు ఎంత బంగారం ఉందో.. ఏ బ్యాంకులో డిపాజిట్ చేశారో తెలుసా.. ?

ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు దేవుడి హుండీలో ఎంతోకొంత డబ్బులు వేస్తుంటారు భక్తులు. ఇంకొంతమంది భక్తులు బంగారం, వెండి నగల రూపంలో కూడా కానుకలు సమర

Read More

జాతీయ మత్స్య బోర్డు ఏపీకి తరలించే కుట్ర .. కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లెటర్ !

దానివల్ల మన రాష్ట్ర మత్స్యకారులకు నష్టం హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు (ఎన్‌&z

Read More

హైదరాబాద్లో రేపు (జులై 09) బ్యాంకులు బంద్..?

సమ్మెకు తెలుగు రాష్ట్రాల నుంచి లక్ష మంది బషీర్​బాగ్, వెలుగు: జులై 9న జరుగనున్న దేశవ్యాప్త సమ్మెలో రెండు తెలుగు రాష్ట్రాల  నుంచి బ్యాంకులు, ఇన్

Read More

కాచిగూడ –తిరుపతి మధ్య ఏసీ ట్రైన్లు.. సికింద్రాబాద్ – అర్సికెరె ప్రత్యేక రైళ్లు.. జులై 08 నుంచే అందుబాటులోకి..

 హైదరాబాద్​సిటీ, వెలుగు: సికింద్రాబాద్, హైదరాబాద్​నుంచి కర్నాటకలోకి అర్సికెరెకు, కాచిగూడ నుంచి తిరుపతికి స్పెషల్​రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య

Read More