ఏషియన్ గ్రానిటో బ్రాండ్​  అంబాసిడర్ రణ్​బీర్​

ఏషియన్ గ్రానిటో బ్రాండ్​  అంబాసిడర్ రణ్​బీర్​

అహ్మదాబాద్: టైల్స్, ఇంజనీర్డ్ మార్బుల్, క్వార్ట్జ్,  బాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్ బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఒకటైన ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్ (ఏజీఎల్), బాలీవుడ్  యాక్టర్​ రణబీర్ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నియమించుకుంది.

అభిమానుల్లో ఆయనకు ఉన్న ఆదరణ వల్ల తమ బ్రాండ్​కు మేలు జరుగుతుందని పేర్కొంది.   బ్రాండ్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన ఉనికిని మరింతగా పెంచుకోవడానికి,  యూత్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కనెక్ట్ కావడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని తెలిపింది.