పౌరుల తరలింపుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

పౌరుల తరలింపుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

ఉక్రెయిన్ నుంచి భారత పౌరుల తరలింపు ప్రక్రియపై ప్రధాని నరేంద్రమోడీ కీలక వ్యాఖ్య లు చేశారు. కరోనా మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొన్నట్లే.. ప్రస్తుతం ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని చెప్పారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన మన దేశ పౌరులను సురక్షితంగా తరలిస్తున్నామని అన్నారు. ఈ విషయంలో పెద్ద పెద్ద దేశాలే ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మోడీ గుర్తి చేశారు. పుణె యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత్కు పెరుగుతున్న పలుకుబడి వల్లే ఇదంతా సాధ్యమవుతోందని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం..

కేటీఆర్ రాజీనామా వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్

మెస్‌లో కాల్పులు.. ఐదుగురు బీఎస్ఎఫ్ జవాన్ల మృతి