లేటెస్ట్
పాఠ్యాంశాల్లో వ్యాయామ విద్యను చేర్చాలి.. ప్రభుత్వానికి పీడీ, పీఈటీ అసోసియేషన్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: వచ్చే విద్యా సంవత్సరం నుంచే వ్యాయామ విద్యను కూడా పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని పీడీ, పీఈటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడ
Read Moreఓటర్ల జాబితాలను తనిఖీ చేయండి.. డీపీవోలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు: లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణపై ఈ నెల 24లోగా తేల్చాలని హైకోర్టు సూచించినందున రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణపై ఫోకస్ పెట్టిం
Read Moreఅటవీ ఉత్పత్తులు, ఫారెస్ట్ టూరిజంపై ఫోకస్.. గిరిజనుల జీవనోపాధి.. అడవుల సంరక్షణకు ప్రాధాన్యత
జిల్లాలో ఐదు చోట్ల ట్రెక్కింగ్‌కు ఆఫీసర్ల ప్రణాళికలు పక్కాగా విప్ప చెట్ల లెక్కింపు.. విప్పపూల సేకరణకు ప్లాన్ భద్రాద్రికొత్తగూడెం, వెల
Read Moreజగిత్యాల మాస్టర్ ప్లాన్‌కు కసరత్తు .. హైదరాబాద్ తరహాలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థకు ప్లాన్
ప్రపోజల్స్ సిద్ధం చేసే పనిలో ఆఫీసర్లు వివిధ అవసరాలకు ఇప్పటికే సాగేతర భూములను గుర్తించిన అధికారులు రెండేండ్ల కింద మాస్టర్&zwnj
Read Moreచరిత్ర ఆనవాళ్లు చెరిగిపోతున్నయ్! కబ్జాకు గురవుతున్న కందకాలు, రాజుల కాలం నాటి బావులు
నడిగడ్డలో కబ్జాకు గురవుతున్న కందకాలు, రాజుల కాలం నాటి బావులు చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణకు కలెక్టర్ ఆదేశాలు నెలలు గడుస్తున్నా డీపీఆర్
Read Moreధ్రువకు ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా.. హైదరాబాద్ యంగ్ ప్లేయర్ ధ్రువ
హైదరాబాద్, వెలుగు: చెస్‌లో సత్తా చాటుతున్న హైదరాబాద్ యంగ్ ప్లేయర్ ధ్రువ తోట ఇంటర్నేషనల్ మాస్టర్ (ఐఎం) హోదా అందుకున్నాడు. తెలంగాణ నుంచి ఈ ఘన
Read Moreసవాల్ విసిరాడు.. సరౌండ్ చేశారు.. ఇమ్మడి రవితోనే ఐ బొమ్మను మూసివేయించిన పోలీసులు !
దమ్ముంటే పట్టుకోవాలని సవాల్ విసిరిన నిర్వాహకుడు 2 నెలలుగా నిఘా వేసి అరెస్ట్.. వరల్డ్ వైడ్‌గా హ్యాకింగ్ నెట్వర్క్ యూకే నుంచి సర్వర్లు హ్యాక్ చే
Read Moreపత్తి పరేషాన్.. సీసీఐ నిర్ణయాలు, కపాస్ కిసాన్ యాప్ తో రైతుల తిప్పలు
ధర తగ్గించడం, ఏడు క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని సీసీఐ చెప్పడంతో రైతుల ఆందోళన నేటి నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స
Read Moreబిహార్ ఎన్నికల్లో వరల్డ్ బ్యాంక్ నిధులు వాడారు..రూ.14 వేల కోట్లను దారి మళ్లించారు: జన్ సురాజ్ పార్టీ సంచలన ఆరోపణ
డైవర్ట్ చేసిన ఫండ్స్‌తో మహిళలకు రూ.10 వేల చొప్పున పంచారు డబ్బులు పంచకపోయుంటే ఎన్డీయే ఘోరంగా ఓడిపోయేదని కామెంట్ పాట్నా: బిహార్ అసెంబ్లీ
Read Moreపదోసారి సీఎంగా నితీశ్.. 19 లేదా 20న ప్రమాణం.. హాజరుకానున్న మోదీ
బీజేపీకి 15-16, జేడీయూకు 14 కేబినెట్ బెర్తులు ఎల్జేపీకి 3, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎంకు ఒక్కోటి చొప్
Read Moreఎర్రకోట పేలుడులో ‘మదర్ ఆఫ్ సైతాన్’.. ‘ట్రై అసిటోన్ ట్రై పెరాక్సైడ్’తో బ్లాస్ట్.. అత్యంత ప్రమాదకర కెమికల్గా టీఏటీపీ
డిటోనేటర్ లేకుండానే పేలే స్వభావం ఒత్తిడి పెంచినా.. వేడి తగిలినా బ్లాస్ట్ భారీ విధ్వంసానికి ఉగ్ర డాక్టర్ల కుట్ర న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్
Read Moreశభాష్ ధనుష్.. డెఫ్ లింపిక్స్‌లో అదరగొట్టిన హైదరాబాదీ
వరల్డ్ రికార్డుతో గోల్డ్&zw
Read Moreటీచర్లకు టెట్ తిప్పలు.. సంబంధం లేని సబ్జెక్టుల నుంచే 90 మార్కులు.. సబ్జెక్ట్ పరంగా టెట్ పెట్టాలని డిమాండ్
లాంగ్వేజెస్, ఇంగ్లిష్, బయోలజీ, ఫిజిక్స్ టీచర్లకు ఇబ్బందులు రెండేండ్లలోపే క్వాలిఫై కావాల్సినోళ్లు 45 వేల మంది టీచర్లు హైదరాబాద్, వెలుగు: 
Read More












