లేటెస్ట్
రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ విజేతలు నల్గొండ, యాదాద్రి జట్లు
వరంగల్ జిల్లాలో ఘనంగా ముగిసిన 44వ రాష్ట్రస్థాయి పోటీలు పర్వతగిరి, వెలుగు: వరంగల్జిల్లా పర్వతగిరి మండలం అన్నారం పల్లవి మోడల్స్కూల్లో &
Read More2026ను ప్రజా ఉద్యమంగా మార్చుకుందాం..దేశ ప్రజలకు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పిన ఖర్గే, రాహుల్
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ న్యూఇయర్ శుభాకాంక్షలు చెప్పారు.
Read Moreహైదరాబాద్ జీడిమెట్లలో ఫుల్లుగా లిక్కర్ తాగి వ్యక్తి మృతి
జీడిమెట్ల, వెలుగు: అధిక మోతాదులో మద్యం సేవించిన ఓ వ్యక్తి మృతిచెందాడు. రాజస్థాన్‌కు చెందిన అనీల్‌కుమార్(30) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి గుండ్లపోచ
Read Moreజనవరి నెలలోనే వందే భారత్ స్లీపర్ ట్రైన్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తొలి ట్రైన్ గువాహటి- కోల్‌కతా (హౌర
Read Moreబొకేలు వద్దు.. బ్లాంకెట్లు ఇవ్వండి..చలి కాలంలో అవి స్టూడెంట్స్‌కు ఉపయోగపడతాయి: మంత్రి సీతక్క
నూతన సంవత్సరాన్ని మానవత్వంతో ప్రారంభించాలని పిలుపు హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్‌ను ఆర్భాటాలతో కాకుండా మానవత్వంతో ప్రారంభించాలని
Read Moreన్యూయార్క్ తొలి ముస్లిం మేయర్‌గా..జోహ్రాన్ మమ్దానీ ప్రమాణం
ఖురాన్ సాక్షిగా ప్రమాణం.. ఓల్డ్ సబ్వే స్టేషన్లో కార్యక్రమం న్యూయార్క్: భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ అమెరికాలోని న్యూయార్క్ స
Read Moreఆదిబట్ల సీఐకి పోలీస్ సేవా పతకం
ఇబ్రహీంపట్నం, వెలుగు: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఆదిబట్ల సీఐ రవికుమార్ రాష్ట్ర స్థాయి పోలీస్ సేవా పతకానికి ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి
Read Moreఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న సిగరెట్ ధరలు
న్యూఢిల్లీ: సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం సవరించిన సుంకాలను నోటిఫై చేసింది.
Read Moreబంగ్లాదేశ్ లో హిందువులపై ఆగని దాడులు..2 వారాల్లో నలుగురిపై అటాక్
తాజాగా మరో వ్యక్తిపై కత్తులతో దాడి పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు చెరువులో దూకి ప్రాణాలు కాపాడుకున్న బాధితుడు దాడులను ఖండించిన ప్ర
Read Moreఢిల్లీలో కాలుష్యం.. ముంబైలో వర్షం!..కొత్త సంవత్సరం తొలిరోజున ప్రధాన నగరాల్లో మిక్స్డ్ వెదర్
న్యూఢిల్లీ: న్యూ ఇయర్ వేళ ఇటు ఢిల్లీలో కాలుష్యం పెరిగిపోగా, అటు ముంబైలో వర్షం దంచికొట్టింది. ఆయా సిటీల్లో గురువారం మిక్స్డ్&z
Read Moreబార్లో పేలుడు, మంటలు..40 మంది మృతి
స్విట్జర్లాండ్‌లో న్యూ ఇయర్ వేడుకల్లో ఘోరం 100 మందికి గాయాలు.. కొందరికి సీరియస్ బాధితుల్లో&nbs
Read Moreసుచిత్రలో కొకైన్ పట్టివేత.. ఏడుగురు అరెస్ట్
జీడిమెట్ల, వెలుగు: కొకైన్ అమ్ముతున్న వ్యక్తితో పాటు కొనుగోలు చేయడానికి వచ్చిన ఆరుగురిని మేడ్చల్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పేట్‌బషీరాబాద్ పో
Read Moreడిసెంబర్ జీఎస్టీ వసూళ్లు..రూ.1.74 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: 2025 డిసెంబర్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు 6.1 శాతం పెరిగి రూ.1.74 లక్షల కోట్లు దాటాయని కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 2024 డిసెం
Read More












