లేటెస్ట్

సైట్ విజిట్’ రూల్ కొత్తదేమీ కాదు..నైనీ కోల్ బ్లాక్ టెండర్లపై విచారణ మొదలైంది: కిషన్ రెడ్డి

నైనీ కోల్​ బ్లాక్​ టెండర్లపై విచారణ మొదలైంది: కేంద్ర మంత్రి కిషన్‌‌‌‌రెడ్డి  సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గించాలి

Read More

వయనాడ్ బాధితుల రుణాలు మాఫీ చేయండి: ప్రియాంక గాంధీ

కేరళకు ఇచ్చిన రుణాన్ని గ్రాంటుగా పరిగణించండి ప్రధానికి ప్రియాంకా గాంధీ లేఖ వయనాడ్: కేరళలోని వయనాడ్ నియోజకవర్గం ముండక్కై- చూరల్మలకు చెందిన కొ

Read More

సిట్ ఎంక్వైరీని పెద్దగా పట్టించుకోవద్దు!మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టండి: కేసీఆర్

    విచారణకు పిలిస్తే వెళ్దాం.. ప్రస్తుతం మున్సిపల్​ ఎన్నికలపై ఫోకస్ పెట్టండి!     కేటీఆర్, హరీశ్​ రావుకు కేసీఆర్​ సూచన.

Read More

మూగ జీవాల్ని చంపకండి.. తెలంగాణలో కుక్కలు, కోతుల హత్యపై జంతు ప్రేమికుల ఆందోళన

    ఢిల్లీలోని తెలంగాణ భవన్ ముందు వినూత్న నిరసన న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో కుక్కలు, కోతులను చంపేస్తున్నారని, మూగ జీవాలను చంపొద్దం

Read More

అమెరికాలో భార్య, ముగ్గురు బంధువుల్ని కాల్చి చంపిన ఎన్నారై ..

న్యూయార్క్: కుటుంబంలో వచ్చిన మనస్పర్థలతో అమెరికాలో నివాసముంటున్న ఓ భారతీయుడు ఘోరానికి పాల్పడ్డాడు. భార్యతోపాటు ఆమె బంధువులను కాల్చి చంపాడు. ఆ సమయంలో ఇ

Read More

వెలుగు ఓపెన్ పేజీ..లక్షల సంపద నష్టం.. పరిష్కారం ఏంటి?

దేశీయ స్టాక్ మార్కెట్‌ గత కొన్ని రోజులుగా అస్థిరతకు ప్రతీకగా మారింది. వరుసగా మూడు సెషన్లలో సూచీలు భారీగా పతనమవడం మదుపరుల్లో భయాందోళనలను రేకెత్తిం

Read More

వెలుగు ఓపెన్ పేజీ.. బీఆర్‌ఎస్ ను కొట్టి..బీజేపీ ఎదుగుతోందా?

తెలంగాణలో పార్టీ  విస్తరణకు  ఉత్తర  తెలంగాణను  ‘ప్రయోగశాల’గా  మలచుకోవడంలో బీజేపీ  సఫలమౌతోందా?  వారికక్క

Read More

అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం..మైనస్ 40 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత

10 వేలకు పైగా విమానాలు రద్దు  21 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ.. 20 కోట్ల మందిపై ప్రభావం  పలు నగరాల్లో స్కూళ్లు బంద్ డల్లాస్&zwnj

Read More

సిరిసిల్ల, సిద్దిపేటలో భూములు కాజేశారు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఫోరెన్సిక్ ఆడిట్‌‌‌‌‌‌‌‌తో అక్రమాలు గుర్తించాం: పొంగులేటి     త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ధరణ

Read More

రెన్యువల్ కావాలంటే.. క్లాసులు వినాల్సిందే!.. వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్లకు లీవ్ ఎవరిస్తరని నర్సింగ్ ఆఫీసర్ల ఆవేదన

    నర్సులకు కౌన్సిల్ షాక్.. ఐదేండ్లకు150 గంటల క్రెడిట్ పాయింట్లు మస్ట్ హైదరాబాద్, వెలుగు: నర్సింగ్ ఆఫీసర్లకు తెలంగాణ నర్సింగ్ కౌన్స

Read More

ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకే..‘మన ఇసుక వాహనం’ : టీజీఎండీసీ వైస్ చైర్మన్ భవేశ్ మిశ్రా

యాప్​ ద్వారా ఆన్​లైన్​లో ఇసుక బుకింగ్​ పైలట్​ ప్రాజెక్టు జిల్లాల్లో కరీంనగర్​ ఒకటి టీజీఎండీసీ వైస్ ​చైర్మన్​ భవేశ్​ మిశ్రా కరీంనగర్ ట

Read More

కంటోన్మెంట్ విలీనం కోసం రాజుకుంటున్న రగడ

బోర్డు నామినేటెడ్ పదవిని మరో ఏడాది పెంచిన కేంద్రం జీహెచ్​ఎంసీలో విలీనం చేయాలని కాంగ్రెస్​.. ఎన్నికలు నిర్వహించాలని బీఆర్​ఎస్ ​పట్టు 5 రోజులుగా

Read More

పెండ్లి వేడుకలో సూసైడ్ బాంబర్ దాడి..మాజీ మిలిటెంట్ టార్గెట్ గా అటాక్

పాక్​లో ఏడుగురు దుర్మరణం మరో 25 మందికి తీవ్ర గాయాలు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో ఘోరం ఇస్లామాబాద్: పాకిస్తాన్​లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రా

Read More