లేటెస్ట్

వరంగల్‌ లో పోలీసుల విస్తృత తనిఖీలు

ఖిలా వరంగల్ (మామునూర్), వెలుగు: ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో ఓరుగల్లు కాకీలు అలర్ట్​ అయ్యారు. వరంగల్ కాజీపేట, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బుధవా

Read More

మేడారంలో స్టోన్ పిల్లర్ ఏర్పాటు..

తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం మంత్రుల పర్యటన అనంతరం సాయంత్రం సాలారంపై స్టోన్​ పిల్లర్​ను నిలబెట్టారు. ఆయా పనులను కల

Read More

మహబూబాబాద్ జిల్లాలో పెండింగ్ పనులను స్పీడప్ చేయాలి : ఎంపీ పోరిక బలరాం నాయక్

మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో పెండింగ్​లో ఉన్న అభివృద్ధి పనులను స్పీడప్ చేయాలని మహబూబాబాద్​ఎంపీ పోరిక బలరాం నాయక్​ అధికారులకు సూచించారు. బుధవారం రాత్రి

Read More

IARIలో ఇంటర్వ్యూలు.. ఎగ్జామ్ లేదు డైరెక్ట్ జాబ్.. వెంటనే అప్లయ్ చేసుకోండి..

ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్ (ICAR IARI)  ప్రాజెక్ట్ అసోసియేట్ II పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి

Read More

ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బంది లేకుండా చూడాలి : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

    కలెక్టరేట్‌‌‌‌లో ఆఫీసర్లు, రైస్‌‌‌‌మిల్లర్లతో  మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష&

Read More

మెదక్ జిల్లాలో రేషన్బియ్యం పట్టివేత

తూప్రాన్, వెలుగు: మెదక్ జిల్లా తూప్రాన్ నేషనల్ హైవే 44పై 378  క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు విజిలెన్స్ సీఐ అజయ్ బాబు తెలిపారు. ఆయన కథనం

Read More

సైనిక్ స్కూల్ ఏర్పాటు అర్హత పరిశీలన : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

వెలుగుమట్లలోని శ్రీ చైతన్య విస్టా పాఠశాల తనిఖీ చేసిన కలెక్టర్ ఖమ్మం టౌన్, వెలుగు :  కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఖమ్మం జిల్లాలో సైనిక్ స

Read More

అర్హులందరికీ సంక్షేమ ఫలాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

 పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు  ఖమ్మం టౌన్/ఖమ్మం రూరల్, వెలుగు : అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తూ,  పేదోడికి భద్రత, భరోస

Read More

అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ సేవలపై అవగాహన కల్పించాలి : అనిత రామచంద్రన్

    మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ రాజన్న సిరిసిల్ల,వెలుగు: అంగన్‌‌‌‌‌‌‌&zwnj

Read More

డీజీపీ పై కేటీఆర్ వ్యాఖ్యలు అనాగరికం : గోపిరెడ్డి

రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గోపిరెడ్డి ఫైర్  కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ హైదరాబాద్‌‌‌‌&zwn

Read More

ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు రూ. 25 వేల కోట్లు వెచ్చిస్తోంది : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

గరిడేపల్లి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు రూ. 25 వేల కోట్లు వెచ్చిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల

Read More

మాగంటి సునీత, పాడి కౌశిక్ పై కేసు

జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా యూసఫ్ గూడలో ఘర్షణలకు దిగిన బీఆర్ఎస్ నేతలపై మధురానగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బైపోల్ కో

Read More

జమ్మికుంట జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీలో విచారణ

జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ బోర్డ్ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. కాలేజీలో ఇటీవల లెక్చరర్ల మధ్య తలెత్

Read More