లేటెస్ట్

హైదరాబాద్ లో మెగా శానిటేషన్ డ్రైవ్ కంటిన్యూ.. 9 రోజుల్లో 3 వేల 094 మెట్రిక్ టన్నుల చెత్త తరలింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో గ్రేటర్ లో మెగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్  కొనసాగుతోంది. పదో రోజు గురువారం స్లమ్ ఏరియాల్లో  వ్

Read More

లంచం తీసుకుంటూ పట్టుబడిన కేయూ ఎస్సై

పేకాట కేసు నుంచి తప్పించేందుకు రూ.30 వేలు డిమాండ్ రూ.15 వేలు డ్రైవర్  ద్వారా తీసుకుంటుండగా పట్టివేత హసన్ పర్తి, వెలుగు: పేకాట కేసు నుంచ

Read More

కరీంనగర్ లో వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ మార్కెట్‌‌‌‌‌‌‌‌ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జనవరి 23 నుంచి 30వరకు నిర్వహించన

Read More

సింగరేణి పరిరక్షణకు గోలేటి నుంచి సత్తుపల్లి వరకు యాత్ర

గోదావరిఖని, వెలుగు: సింగరేణి పరిరక్షణకు ఆసిఫాబాద్ జిల్లా గోలేటి నుంచి ఖమ్మం జిల్లా సత్తుపల్లి వరకు కార్మిక యాత్ర నిర్వహించినట్లు టీబీజీకేఎస్‌&zwn

Read More

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి : కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల టౌన్, వెలుగు: రోడ్డు భద్రతా నియమాలు పాటించడం అందరి బాధ్యత అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం- 2026లో భాగంగా గురు

Read More

Gold & Silver: లక్కీ ఛాన్స్.. సంక్రాంతి ముందు వెండి రేటు పతనం.. గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

నెల రోజుల నుంచి విపరీతంగా పెరుగుతున్న సిల్వర్.. జస్ట్ సంక్రాంతి కొద్ది రోజులు ఉంది అనగా ప్రస్తుతం తగ్గటం షాపింగ్ చేయాలనుకుంటున్న వారికి ఊరటను కలిగిస్త

Read More

ఏసీబీకి చిక్కిన వనపర్తి సివిల్ సప్లై డీఎం.. మిల్లర్ నుంచి రూ.50 వేలు తీసుకుంటుండగా పట్టివేత

వనపర్తి, వెలుగు: సీఎంఆర్  వడ్లు కేటాయించేందుకు ఓ రైస్  మిల్లర్  నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా వనపర్తి సివిల్  సప్లై డీఎం కుం

Read More

విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి : వేం నరేందర్ రెడ్డి

ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి సుల్తానాబాద్, వెలుగు: విశ్వబ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ ర

Read More

గ్లోబల్ రేంజ్లో ఓయూ నిలవాలి..గవర్నర్ తో లోక్భవన్ లో ఓయూ వీసీ భేటీ

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీకి 108 ఏండ్ల ఘన చరిత్ర ఉందని, అలాంటి వర్సిటీ ప్రపంచంలోని టాప్ వర్సిటీల సరసన నిలవాలని గవర్నర్, ఓయూ చాన్సలర్ జిష

Read More

వేములవాడలో త్యాగరాజ ఆరాధనోత్సవాలు ప్రారంభం

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వర ఆలయంలో శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవా

Read More

జెట్టక్కను పొలిమేర దాటించాలని.. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామంలో వింత ఆచారం

చిరిగిన బట్టలు ధరించి చెప్పులు, చీపుర్లతో జెట్టక్కను తరిమిన వందలాది జనం కడెం, వెలుగు: నిర్మల్  జిల్లా కడెం మండలం లింగాపూర్​లో జెట్టక్క(జే

Read More

డ్రగ్స్‌‌‌‌ సప్లై కేసులో.. కువైట్‌‌‌‌లో ఇద్దరు ఇండియన్లకు మరణ శిక్ష

డ్రగ్స్‌‌‌‌ సప్లై కేసులో తీర్పు వెలువరించిన ఆ దేశ కోర్టు కువైట్: డ్రగ్‌‌‌‌ ట్రాఫికింగ్ కేసులో ఇద్దరు ఇ

Read More