మహబూబ్ నగర్

ఫ్లోరెన్స్​ నైటింగేల్​ను స్మరించుకోవాలి : డాక్టర్ శివరాం 

కల్వకుర్తి, వెలుగు: నర్సింగ్ కేర్ వ్యవస్థ రావడానికి కారణమైన ఫ్లోరెన్స్ నైటింగేల్ ను అందరూ స్మరించుకోవాలని కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డ

Read More

సీఎం నల్లమల్ల పర్యటన విజయవంతం చేయాలి : కలెక్టర్ సంతోష్, ఎమ్మెల్యే వంశీకృష్ణ 

అమ్రాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి నల్లమల్ల పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పిలుపునిచ్చారు. అమ్రాబాద్ మండలంలో

Read More

పిల్లలమర్రికి అందగత్తెలు .. ఊడల మర్రి చెట్టును విజిట్ చేయనున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు

అమెరికాకు చెందిన 22 మంది రాక సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు సందర్శన ఏర్పాట్లు చేస్తున్న ఆఫీసర్లు 1,000 మంది పోలీసులతో భద్రత మహబూబ్​నగ

Read More

మన్యంకొండ నరసింహ స్వామి ఆలయాన్ని డెవలప్​ చేస్తాం : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: మండలంలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మన

Read More

ఏటీఆర్​లో కనువిందు చేసిన పులి

అమ్రాబాద్, వెలుగు: అమ్రాబాద్  టైగర్  రిజర్వ్ లో పెద్దపులి పర్యాటకులను కనువిందు చేసింది. ఇటీవల టైగర్  సఫారీలో టూరిస్ట్ లు సఫారీ వెహికల్

Read More

కొండపల్లి గ్రామంలో భక్తిశ్రద్ధలతో పార్వతీ పరమేశ్వురుల విగ్రహ ప్రతిష్ఠ

గద్వాల, వెలుగు: గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ప్రతిష్ఠ, సీతారామాంజనేయ స్వామి, నవగ్రహ, ధ్వజస్తంభ ప్ర

Read More

ఇసుక టిప్పర్లను అడ్డుకున్న జాజాల గ్రామస్తులు

వంగూరు, వెలుగు: మండలంలోని జాజాల గ్రామస్తులు ఆదివారం దుందిభి వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట

Read More

విద్యుత్‌‌‌‌ షాక్‌‌‌‌తో ఇద్దరు మృతి..మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా జడ్చర్ల మండలంలో ఘటన

జడ్చర్ల, వెలుగు : కరెంట్‌‌‌‌ పోల్‌‌‌‌ నాటేందుకు ప్రయత్నిస్తుండగా విద్యుత్‌‌‌‌ షాక్‌&z

Read More

వనపర్తి జిల్లాలో మూడో వంతు మిల్లులకే .. వడ్ల కేటాయింపు

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు ఆందోళనలో వనపర్తి జిల్లా రైతులు  వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాలో 178 మిల్లులు ఉండగా, వివిధ కారణా

Read More

ఉదండాపూర్ నిర్వాసితుల పరిహారం పెంపునకు సీఎం సానుకూలం : ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

జడ్చర్లటౌన్, వెలుగు: ఉదండాపూర్  ప్రాజెక్ట్  నిర్వాసితులకు ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ పరిహారం పెంపునకు సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నట్లు మంత్ర

Read More

సోలార్  విద్యుత్ తో అనేక ప్రయోజనాలు : స్టేట్​ ప్లానింగ్ ప్రిన్సిపల్సెక్రటరీ సందీప్ కుమార్  సుల్తానియా

వంగూరు, వెలుగు: సోలార్  విద్యుత్  ప్లాంట్ తో అనేక ప్రయోజనాలు కలుగుతాయని రాష్ట్ర ప్లానింగ్  ప్రిన్సిపల్  సెక్రటరీ సందీప్ కుమార్ &nb

Read More

మన్ననూర్ లో సీఎం సభకు ఏర్పాట్లు

ఈనెల 18న ఇందిరా సౌర గిరి జల వికాస పథకం ప్రారంభం అన్ని శాఖలు సమన్వయంతో ముమ్మర ఏర్పాటు చేయాలి అధికారుల సమీక్షలో అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు

Read More

వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం.. పాలమూరులో ప్రత్యేక ప్రజావాణి

కలెక్టర్​ విజయేందిర బోయి ఆధ్వర్యంలో నిర్వహణ ప్రతి నెల మొదటి బుధవారం వినతుల స్వీకరణ మహబూబ్​నగర్, వెలుగు:వయో వృద్ధులు, దివ్యాంగుల సమస్యలు స్వయ

Read More