మెదక్
కబ్జా రాజకీయాలు భరించలేకే రాజీనామా : చక్రధర్ గౌడ్
కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ సిద్దిపేట రూరల్, వెలుగు: కబ్జా రాజకీయాలు భరించలేకే తాను కాంగ్రెస్పార్టీకి రాజీనామా చేస్తున్నానని కాంగ్రెస్నాయ
Read Moreఅహంకారంతోనే అనుచిత వ్యాఖ్యలు
దళిత మంత్రులకు బహిరంగ క్షమాపణకు చెప్పాలి ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్కార్యకర్తలు దుబ్బాక, వెలుగు:&nb
Read Moreరోడ్డు లేక తండాకు రాని 108.. గర్భిణిని 2 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త
గర్భిణిని 2 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త సంగారెడ్డి జిల్లాలో ఘటన నారాయణఖేడ్, వెలుగు : గర్భిణి పురిటి నొప్పులతో బాధపడుతుండడం, గ్రామానికి 108 వచ
Read Moreఆ మూడు గ్రామాల సంగతేంది?..భానూర్ బల్దియాపై ప్రభుత్వం యూటర్న్.. బీడీఎల్ కారణంతో కేంద్రం నుంచి రాని పర్మిషన్
సంగారెడ్డి/పటాన్ చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని భానూరు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలనే నిర్ణయంపై ప్రభుత్వం య
Read Moreరెండో విడత ఇండ్ల జాబితా తయారుచేయాలి : మంత్రి దామోదర
మంత్రి దామోదర రాజనర్సింహ రేగోడ్, వెలుగు: అధికారులు రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా తయారుచేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించా
Read Moreటేక్మాల్ మండలంలో కలెక్టర్ పర్యటన
టేక్మాల్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని, కేజీబీవీ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిం
Read Moreరాజ్యంగాన్ని కాపాడుకోవాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ (హుస్నాబాద్), వెలుగు: భవిష్యత్లో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి అందరూ ఐక్యంగా ముందుకు వెళ్లాలని మంత్రి పొన్నం
Read Moreరాఖీ పండుగ రోజు విషాదం.. యాక్సిడెంట్లలో నలుగురు మృతి
అన్నకు రాఖీ కట్టి వస్తుండగా మహిళ.. తాడ్వాయి, వెలుగు : అన్నకు రాఖీ కట్టి వస్తూ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన ములుగు జిల్లాలో జరిగ
Read Moreకొమురవెల్లి మల్లన్నకు బంగారు రాఖీ : జోగిని శ్యామల
ఆలయానికి వెళ్లి కట్టిన జోగిని శ్యామల కొమురవెల్లి, వెలుగు: రాఖీ పండుగ సందర్భంగా శనివారం కొమురవెల్లి మల్లికార్జునస్వామికి జోగిని శ్యామల బంగారు ర
Read Moreసోదరభావానికి ప్రతీక రాఖీ
ఉమ్మడి మెదక్జిల్లా వ్యాప్తంగా రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం నుంచే మహిళలు సోదరులకు రాఖీ కట్టడానికి పరుగులు పెట్టారు. దీంతో పట్టణాల్లోన
Read Moreప్రజలు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ టౌన్, వెలుగు: జిల్లాలో వరద వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం హవేలీ ఘనపూర్
Read Moreసఫాయి కార్మికుల సేవలు వెలకట్టలేనివి : కోదండ రెడ్డి
రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి శివ్వంపేట, వెలుగు: సఫాయి కార్మికుల సేవలు వెల కట్టలేనివని రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదం
Read Moreదుబ్బాక మండలంలో యూరియా కోసం రైతుల తిప్పలు
దుబ్బాక, వెలుగు: దుబ్బాక మండలంలోని పలు గ్రామాల రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామ ఫర్టిలైజర్ షాపు వద్ద శు
Read More












