దేశం

ఈవీఎంలలో అభ్యర్థుల కలర్ ఫొటో.. గడువులోగా బిహార్ ఎన్నికలు పూర్తి: సీఈసీ

పాట్నా: ప్రతి ఎన్నికకు ముందు ఓటర్ల జాబితా సవరణ ఉంటుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. బిహార్‌‌‌‌&zw

Read More

బిహార్లో 23 లక్షల మంది మహిళా ఓటర్ల పేర్లు తొలగింపు.. ఈసీతో కుమ్మక్కై మోదీ ఓట్ చోరీ.. కాంగ్రెస్ ఆరోపణ

అఖిల భారత మహిళా  కాంగ్రెస్ చీఫ్​ ఆరోపణ     ఆ మహిళల హక్కులను కూడా దొంగిలించారని ఫైర్     ప్రధాని బండారాన్ని

Read More

సీఎం నితీశ్ కుమార్మానసిక స్థితి బాలేదు.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శ

పాట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ మానసిక స్థితిపై ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ అనుమానాలను లేవనెత్తారు. ఆయనకు ప్రభుత్వాన్ని నడిపించే సామర్థ్యంలేదని తె

Read More

పీఓకేను వెనక్కి తీసుకోవాలి.. భారత్ అనే ఇంటిలో అది ఓ రూమ్: మోహన్ భగవత్

సత్నా: పాక్​ ఆక్యుపైడ్​ కాశ్మీర్​ (పీఓకే) భారత్​లో భాగమేనని, దాన్ని వెనక్కి తీసుకోవాలని భారతీయులంతా కోరుతున్నారని ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భగవత్​ అన్

Read More

డార్జిలింగ్లో విరిగిపడిన కొండచరియలు 20 మంది మృతి.. 12 గంటల్లో 30 సెంటీ మీటర్ల వర్షపాతం

భారీగా ఆస్తి, ప్రాణ నష్టం, కొట్టుకుపోయిన ఇండ్లు, ఐరన్ బ్రిడ్జిలు, రోడ్లు తీవ్రంగా ప్రభావితమైన డార్జిలింగ్, మిరిక్ రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర

Read More

ఎంత పని చేశావమ్మా.. అమ్మానాన్న దగ్గరికైనా వెళ్లుండాల్సింది.. బెంగళూరులో విషాద ఘటన

బెంగళూరు: కర్నాటక రాజధాని నగరం బెంగళూరు శివార్లలో వివాహిత ఆత్మహత్య విషాదం నింపింది. బెంగళూరు నగర శివారు ప్రాంతమైన అవలహల్లిలోని తలఘట్టపుర ప్రాంతంలో నివ

Read More

Coldrif Cough Syrup.. ఈ దగ్గు మందును ఎందుకు వాడొద్దంటున్నారంటే..

చెన్నై: దేశవ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన దగ్గు మందు కోల్డ్ రిఫ్ సిరప్లో 48.6 శాతం విషపూరితమైన డైఇథిలీన్ గ్లైకాల్ (డీఈజీ)ను తమిళనాడు ప్రభుత

Read More

డార్జీలింగ్లో విరిగిన కొండ చరియలు.. 17 మంది మృతి

పశ్చిమ బెంగాల్ లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వరదలకు రోడ్లు

Read More

'కుళ్ళిన చికెన్, మురికిగా వంటగది': బెంగళూరు KFCలో షాకింగ్ ఘటన..

బెంగళూరు HSR లేఅవుట్‌లో ఉన్న KFCలో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఫుడ్ ప్రియులను తీవ్రంగా కలవర పెడుతుంది. దింతో ఆహార పరిశుభ్రత గురించి తీవ్ర ఆందోళనలు వ్యక్

Read More

ఆరు రాష్ట్రాల్లోని 19 యూనిట్లలో సీడీఎస్ సీవో తనిఖీలు

న్యూఢిల్లీ: ఆరు రాష్ట్రాల్లోని 19 ఔషధాల తయారీ యూనిట్లలోని దగ్గు మందు, యాంటీ బయాటిక్స్‌ను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస

Read More

నితీశ్ పాలనతోనే బిహార్ ప్రగతి.. బిహార్ సీఎంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు

నాటి ఆర్జేడీ ఆటవిక పాలనవల్లే నేటికీ బిహారీల వలసలు..     పాట్నాలో 62 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ    &n

Read More

సింగర్ జుబీన్‌‌‌‌పై విష ప్రయోగం! ఆయన బ్యాండ్‌‌‌‌మేట్‌‌‌‌ శేఖర్‌‌‌‌ జ్యోతి గోస్వామి సంచలన ఆరోపణలు

దిస్పూర్: ప్రముఖ సింగర్ జుబీన్‌‌‌‌ గార్గ్‌‌‌‌ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. సెప్టెంబర్ 19న జుబీన్‌&zwnj

Read More

సివిల్స్ ప్రిలిమ్స్ ముగిసిన వెంటనే ప్రొవిజనల్‌‌‌‌ ఆన్సర్ కీ.. సుప్రీంకోర్టుకు యూపీఎస్సీ వెల్లడి

న్యూఢిల్లీ: సివిల్స్ ​ప్రిలిమ్స్​ ముగిసిన వెంటనే ఇకనుంచి ప్రొవిజనల్‌‌‌‌ ఆన్సర్​ కీ విడుదల చేయాలని యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన

Read More