దేశం
మాపై దాడి చేస్తే.. రియాక్షన్ 50 రెట్లు ఎక్కువ ఉంటది: పాక్ రక్షణ మంత్రి వార్నింగ్
ఇస్లామాబాద్: పాకిస్తాన్, ఆప్ఘానిస్తాన్ మధ్య శాంతి చర్చలు విఫలం అయ్యాయి. ఇస్తాంబుల్ వేదికగా నాలుగు రోజుల పాటు జరిగిన చర్చల్లో ఇరుదేశాల మధ్య ఏకాభి
Read Moreక్లౌడ్ సీడింగ్ ట్రయల్ కంప్లీట్.. ఢిల్లీలో కృత్రిమ వర్షానికి రెడీ
న్యూఢిల్లీ: దీపావళి తర్వాత దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం బాగా పెరిగిపోయింది. కాలుష్యం తీవ్రతను తగ్గించేందుకు ఢిల్లీ సర్కారు చర్యలు చేపట్టింది. ఇంద
Read Moreఅమెరికా ఎంట్రీ, ఎగ్జిట్ టైమ్‌లో ఫొటో దిగాల్సిందే
బయోమెట్రిక్ ఇస్తేనే క్లియరెన్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్లు, నాన్ సిటిజన్లకు కొత్త రూల్ డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వయస్సుతో సంబంధం లేకుండా అందరి
Read Moreఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం.. బీహార్‌లో ఇండియా కూటమి మేనిఫెస్టో రిలీజ్
పాట్నా: బిహార్‌లో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇండియా కూటమి హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో ప్రతి క
Read Moreఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని బస్సులో ఫైర్
న్యూఢిల్లీ: ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ఎయిర్పోర్ట్లో మంగళవారం మధ్యాహ్నం ఓ బస్సులో మంటలు చెలరేగాయి. టెర్మినల్ 3 వద్ద ఎయిర్ ఇండియా విమానానికి అతి దగ
Read More2 రాష్ట్రాల్లో పీకేకు ఓటు..! నోటీసులు జారీ చేసిన ఈసీ
పాట్నా/కోల్‌కతా: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఆయన తన సొంత రాష్ట్రం బిహార్&zwn
Read Moreకరెంట్ తీగలు తగిలి కాలిబూడిదైన బస్సు.. ముగ్గురు మృతి.. 10 మందికి గాయాలు
జైపూర్: కర్నూలు ఘోర బస్సు ప్రమాదం ఘటన మరవకముందే అలాంటి ఘోర ప్రమాదమే రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. జైపూర్ జిల్లా మనోహర్పూర్&
Read Moreకెనడాలో పంజాబీ యువతి హత్య.. భారత్‌కు పరారైన అనుమానితుడు
వాంకోవర్: కెనడాలో హత్యకు గురైన పంజాబీ యువతి అమన్ ప్రీత్ సైనీ కేసులో బ్రాంఫ్టన్కు చెందిన మన్ ప్రీత్ సింగ్‌ను అక్కడి పోలీసులు అనుమానితుడిగా పేర
Read More8వ పే కమిషన్‌కు కేంద్ర కేబినెట్ ఓకే
సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి రంజనా ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటు టర్మ్స్ ఆఫ్ రిఫ
Read Moreశభాష్ రా బుడ్డోడా.. ట్రాఫిక్ పోలీసులకే చలాన్ వేయించిన స్టూడెంట్.. వీడియో వైరల్
హెల్మెట్ లేకుండా రోడ్డెక్కామా..చలాన్..నంబర్‌ప్లేట్ సరిగ్గా లేదా?.. చలాన్..రాంగ్ రూట్లో వెళ్లామా చలాన్.. ఇలా ట్రాఫిక్ పోలీసోళ్లు ట్రాఫిక్ రూల్స
Read Moreబీహార్‌లో తెలంగాణ మోడల్.. మహిళలు, యువతే లక్ష్యంగా మహాగట్ బంధన్ మేనిఫెస్టో..
బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మహాగట్ బంధన్ దూసుకుపోతోంది. అందులో భాగంగా మంగళవారం (అక్టోబర్ 28) మేనిఫెస్టో విడుదల చేశారు
Read Moreదేశాన్ని కుదిపేస్తున్న రియల్ స్టోరీ : ఫోరెన్సిక్ స్టూడెంట్ థ్రిల్లింగ్ క్రైం మర్డర్..
పరిచయంతో మొదలైన ప్రేమ, ప్రైవేట్ వీడియోల రికార్డింగ్, తరువాత మాజీ ప్రియుడి ఎంట్రీతో కుట్ర.. చివరకు ఓ యువకుడి హత్యకు దారితీసింది. ఢిల్లీలో జరిగిన
Read Moreబీహార్ ఎలక్షన్స్: మరో వివాదంలో ప్రశాంత్ కిషోర్: రెండు రాష్ట్రాల్లో ఓటు నమోదుపై ఈసీ నోటీసులు
ఎన్నికల వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకునిగా అవతారం ఎత్తిన ప్రశాంత్ కిషోర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉండటంపై మంగళవార
Read More












