వరి పంట కోసం కొత్త పురుగుల మందు

వరి పంట కోసం కొత్త పురుగుల మందు

హైదరాబాద్ : Distruptor  అనే పురుగు మందును ఆవిష్కరించింది P.I ఇండస్ట్రీస్.  అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని రూపొందించామన్నారు..సంస్థ నిర్వాహకులు.  75 ఏళ్లుగా రైతులకు ఎన్నో విశిష్టమైన ఉత్పత్తులను 'పి ఐ' సంస్థ అందించిందన్నారు.. ప్రశాంత్ హెగ్డే. వరి పంటను ఆశించే సుడి దోమ నియంత్రణకు ఈ ముందు ప్రభావ వంతంగా పనిచేస్తుందని తెలిపారు. మాదాపూర్ ట్రైడెంట్ హోటల్ లో ఏర్పాటు చేసిన డీలర్స్ మీట్ లో.. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రశాంత్, మార్కెటింగ్ హెడ్ దుష్యంత్ సూద్, పలు రాష్ట్రాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం:

75 ఏండ్లయినా అంబేడ్కర్ కలలు నెరవేరట్లే

పార్టీ నన్ను వదిలించుకుంటేనే మంచిది

అతడి సరాదా.. కోట్లు తెచ్చిపెడుతోంది