ఇకనుంచి షాపులు రాత్రుళ్లూ ఓపెన్

ఇకనుంచి షాపులు రాత్రుళ్లూ ఓపెన్

ముంబైలో రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్‌‌లు ఇకపై ఇరవై నాలుగ్గంటలూ తెరిచి ఉంటాయి. తెల్లవారు జామున నాలుగు గంటలకు ఆకలేసినా, హాయిగా మనకు కావలిసిన ఫుడ్ లాగించొచ్చు. షాపింగ్ చేసుకోవచ్చు. ఈ నెల 27 నుంచే ఇలా షాపులు 24×7 ఓపెన్ చేసేందుకు పర్మిషన్స్ ఇవ్వనున్నట్టు శనివారం మహారాష్ట్ర పర్యాటక మంత్రి ఆదిత్య థాక్రే వెల్లడించారు. ‘‘లండన్, ఇండోర్ వంటి సిటీల్లో ఇప్పటికే నైట్ అంతా కూడా షాపులు ఓపెన్ చేస్తున్నారు. అక్కడ నైట్ లైఫ్​మస్త్ గా నడుస్తోంది. అహ్మదాబాద్ లో కూడా కొంత వరకు నైట్ లైఫ్​బాగుంది. మరి ముంబై మాత్రం ఎందుకు వెనకబడాలి?” అని ఆదిత్య అన్నారు. అయితే, హోటళ్లు, షాపులు, మాల్స్ కు పర్మిషన్స్ ఇచ్చేందుకు పలు కండిషన్లు ఉంటాయని ఆయన ప్రకటించారు.

For More News..

గర్ల్‌ఫ్రెండ్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి..

కారులో 400 రోజులు.. లక్ష కిలోమీటర్లు..

దునియా ఆస్తి రూ.256.18 కోట్ల కోట్లు