నిజామాబాద్

పిట్లం లయన్స్ క్లబ్ ప్రమాణస్వీకారం

పిట్లం, వెలుగు: కొత్తగా ఎంపికైన పిట్లం లయన్స్​ క్లబ్ నూతన కార్యవర్గ​ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆదివారం లక్ష్మీనగర్​లో నిర్వహించిన

Read More

కామారెడ్డి జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ కలకలం

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలోనూ ఫోన్​ట్యాపింగ్​కలకలం రేగింది. అసెంబ్లీ ఎన్నికల టైంలో కామారెడ్డికి చెందిన కాంగ్రెస్​ లీడర్, అడ్వకేట్ టి.దేవరా

Read More

బండి సంజయ్‌‌‌‌ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌‌‌‌ అలీ

ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలి నిజామాబాద్, వెలుగు : ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ విచారణ చేస్తున్న సిట్&zw

Read More

నిజామాబాద్ జిల్లాలో ఉన్న బడులు కూల్చారు.. కొత్తవి కట్టలేదు

సర్కారు స్కూళ్లలో స్టూడెంట్ల కష్టాలు  నిజామాబాద్​, వెలుగు:  నిజామాబాద్ జిల్లాలో మన ఊరు, మన బడి ప్రోగ్రాంలో ప్రభుత్వ స్కూళ్లలో రిపేర్

Read More

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య యోగా

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవం ఘనంగా జరిగింది. జిల్లా, మండల కేంద్రాల్లో జరిగిన యోగా డేలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా సం

Read More

ప్రతి రోజు రెండు గ్రామాల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు చేయండి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

రోజుకు రెండు గ్రామాల్లో రక్త నమూనాలు సేకరించాలి నిజామాబాద్​, వెలుగు : టీబీ నిర్ధారణ పరీక్షలు ప్రతి రోజు రెండు గ్రామాల్లో చేయాలని నిజామాబాద్​కలెక్టర

Read More

హనుమాన్ ఆలయ అభివృద్ధికి కృషి : ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ

కామారెడ్డిటౌన్​, వెలుగు : కామారెడ్డి పంచముఖి హనుమాన్ ​ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​అలీ పేర్కొన్నారు. ఆలయ కమిటీ కొత్త

Read More

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : కామారెడ్డి జిల్లా జడ్జి వరప్రసాద్

కామారెడ్డి, వెలుగు : విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి  జిల్లా జడ్జి వీఆర్ఆర్​ వరప్రసాద్​ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్ర

Read More

అప్లికేషన్లను పక్కాగా పరిశీలించాలి

కామారెడ్డిటౌన్, వెలుగు : భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్​ సంగ

Read More

మంత్రి వివేక్ కు ఘన సన్మానం

బాన్సువాడ, వెలుగు : బాన్సువాడ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో శనివారం రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్​ను హైదరాబాద్  లోని ఆయన స్వగృహంలో కల

Read More

పోదాం పద సర్కార్ బడికి .. కామారెడ్డి జిల్లాలో వారంలోనే 10,222 మంది చేరిక

సర్కార్​ బడుల వైపు విద్యార్థుల అడుగులు ప్రైవేట్ స్కూల్స్ నుంచి 3,763 మంది రాక  కామారెడ్డి జిల్లాలో ఊపందుకున్న చేరికలు కామారెడ్డి, వెల

Read More

నెల రోజుల్లో జర్నలిస్టులకు ఇండ్లు, స్థలాలు

నిజామాబాద్​, వెలుగు: జిల్లా కేంద్రంలో పని చేస్తున్న జర్నలిస్టులకు నెల రోజుల వ్యవధిలో గవర్నమెంట్​ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇస్తామని ప్రభుత్వ సలహాదారుడు షబ్

Read More

చదువుతో పాటు క్రీడలు ముఖ్యమే : సీపీ సాయిచైతన్య

ఒలంపిక్ రన్​లో సీపీ సాయిచైతన్య  నిజామాబాద్, వెలుగు : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే రాష్ట్ర​, జాతీయ​, అంతర్జాతీయ స్థాయి గుర

Read More