నిజామాబాద్

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దు : వెంకటేశ్వర్ రెడ్డి

ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆర్మూర్, వెలుగు: ప్రజలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని ఆర్మూర్​ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. ఆర్మూర్

Read More

ఫీల్డ్‌‌‌‌‌‌‌‌ లెవల్‌‌‌‌‌‌‌‌లో ఎంక్వైరీ చేయాలి : రాజీవ్ గాంధీ హన్మంతు

భూభారతి అప్లికేషన్లపై ఆఫీసర్లకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు  సూచనలు  ఆర్మూర్, వెలుగు:  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి &n

Read More

దరఖాస్తుల పరిశీలనకు తొమ్మిది టీంలు ఏర్పాటు

భూభారతిలో భూసమస్యలపై క్షేత్రస్థాయిలో పరిశీలన  కామారెడ్డి జిల్లా కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​  లింగంపేట,వెలుగు:  భూభారతిలో వచ్చి

Read More

అధికారిక లాంఛనాలతో జవాన్ల అంత్యక్రియలు

మావోయిస్టుల మందుపాతరుకు బలైన కామారెడ్డి, ఘట్‌‌కేసర్‌‌కు చెందిన జవాన్లు మృతులకు రూ.కోటి పరిహారం, ఇంటి స్థలం : మంత్రి పొన్నం

Read More

నాన్​ స్టాప్​ బస్సులతో తిప్పలు

 రాత్రి పూట హైదరాబాద్​నుంచి రావాలంటే కష్టమే    8.30 దాటితే జేబీఎస్​నుంచి కామారెడ్డికి బస్సులు లేవ్​  కామారెడ్డి, వెలుగు:

Read More

ఇసుక అక్రమ రవాణా కట్టడికి చర్యలు : వికాస్ మహాతో

బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో కోటగిరి, వెలుగు : ఇసుక అక్రమ రవాణా కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో  తెలి

Read More

పిట్లం విద్యార్థులను అభినందించిన గవర్నర్​

పిట్లం, వెలుగు : జాతీయ స్థాయి ట్రైనింగ్​క్యాంపులో ప్రతిభ చూసిన పిట్లం బ్ల్యూబెల్స్​స్కూల్ విద్యార్థులను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు.

Read More

గడువులోగా అప్లికేషన్ల పరిశీలన పూర్తిచేయాలి : ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్​, వెలుగు : రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ల పరిశీలన ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్​ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశిం

Read More

నిజామాబాద్ జిల్లాలో లైసెన్స్​డ్​ సర్వేయర్ల కోసం కసరత్తు షురూ

2 నెలల ట్రైనింగ్​ ఇచ్చి నియామకాలు ఈ నెల 17 వరకు దరఖాస్తుల స్వీకరణ నిజామాబాద్, వెలుగు: జిల్లాలో లైసెన్స్​డ్​ ల్యాండ్​ సర్వేయర్లను నియమిం

Read More

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందే.. కామారెడ్డి జిల్లాలో ఆపరేషన్​ సిందూర్​ విజయోత్సవ ర్యాలీలు

కామారెడ్డి టౌన్​/ బాల్కొండ/: ఆపరేషన్​ సిందూర్​ సక్సెస్​ కావడంతో ఉమ్మడి జిల్లాలో విజయోత్సవాలు, ర్యాలీలు నిర్వహించాయి. ఉగ్రవాదులపై దాడి చేసి అంతమొందించడ

Read More

గుర్తు తెలియని వెహికల్ ఢీ కొని చిరుత మృతి

నిజామాబాద్, వెలుగు :  ఇందల్​వాయి మండలం చంద్రయాన్​పల్లి శివారులోని ఫారెస్టు  ఏరియాలో  హైవేపై  బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని

Read More

వడ్లు తడువకుండా చర్యలు తీసుకోండి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి టౌన్, వెలుగు : అకాల వర్షాలకు కొనుగోలు సెంటర్లలో వడ్లు తడువకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. బుధవారం తన

Read More

కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం.. అన్నదాత ఆగం

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వడ్లు కామారెడ్డి​, వెలుగు : జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు

Read More