‘పీఎం కేర్స్ ఫండ్’పై ఆడిటింగ్ ఉండదు!

‘పీఎం కేర్స్ ఫండ్’పై ఆడిటింగ్ ఉండదు!

న్యూఢిల్లీ: కరోనాను ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్​ను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) ఆడిట్ చేయదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ‘‘ఈ ఫండ్ వ్యక్తులు, సంస్థల విరాళాలపై ఆధారపడి ఉంటుంది. ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్​ను ఆడిట్ చేసేందుకు మాకు హక్కు లేదు’’ అని తెలిపాయి. ఆడిట్ చేయమని ట్రస్టీలు మమ్మల్ని కోరితే తప్ప.. ఆయా ఖాతాలను ఆడిట్ చేయం’ అని కాగ్ సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. అయితే ట్రస్టీలు అపాయింట్ చేసిన ఇండిపెండెంట్ ఆడిటర్లు.. పీఎం కేర్స్ ఫండ్​ను ఆడిట్ చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

For More News..

శ్రీలంక నేవీలో 29 మందికి ​ కరోనా పాజిటివ్​