సోల్జర్స్ చనిపోతుంటే.. పాక్‎తో టీ20 మ్యాచ్ ఆడతారా?

V6 Velugu Posted on Oct 19, 2021

  • పాక్ మన ప్రజల ప్రాణాలతో ప్రతిరోజూ 20 20 మ్యాచ్ ఆడుతోంది

చైనా గురించి మాట్లాడేందుకు ప్రధాని మోడీ భయపడుతున్నారని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. భారత భూభాగంలో చైనా తిష్టవేసిందని ఆయన అన్నారు. మోడీ చైనా గురించి మాట్లాడకపోవడమే కాకుండా.. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలపై కూడా మాట్లాడడంలేదని ఆయన అన్నారు. జమ్మూకశ్మీర్‎లో టార్గెటెడ్ కిల్లింగ్స్ జరుగుతున్నాయని... మనవాళ్లు 9 మంది సైనికులు చనిపోయారని ఒవైసీ అన్నారు. ఈ టైమ్‎లో పాకిస్తాన్‎తో టీ20 మ్యాచ్ ఏంటని ఒవైసీ ప్రశ్నించారు. పాకిస్తాన్ మాత్రం కాశ్మీర్ లో మన ప్రజల ప్రాణాలతో ప్రతిరోజూ 20 20 మ్యాచ్ ఆడుతోందని మండిపడ్డారు.

For More News..

ఈటల రాజేందర్ గెలిస్తే ఏంవస్తుందో చెప్పాలి?

కేసీఆర్​ బొమ్మకు ఓట్లు పడే రోజులు పోయినయ్: ఈటల

Tagged pm modi, India, China, aimim, Asaduddin Owaisi, Pakistan, kashmir, ladakh

Latest Videos

Subscribe Now

More News