
ముఖ్యమంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసేది ఇవాళ సాయంత్రం చెప్తానన్నారు పంజాబ్ ఆప్ సీఎం క్యాండిడెట్ భగవంత్ మాన్. ఇవాళ ఢిల్లీలో కేజ్రీవాల్ ను కలవనున్నారు. అనంతరం ప్రమాణ స్వీకారం డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. భగత్ సింగ్ పుట్టిన విలేజ్ ఖట్కర్ కలాన్ లో ప్రమాణస్వీకారం చేస్తానన్నారు భగవంత్ మాన్
మరిన్ని వార్తల కోసం