ఈ వారంలో మొఘల్ రహదారి ఓపెన్!

ఈ వారంలో మొఘల్ రహదారి ఓపెన్!

జమ్ము రాజౌరిలోని మొఘల్ రహదారిపై మంచు తొలగింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయ్యిందని అధికారులు తెలిపారు.ఈ వారంలోగా రహదారిని తెరవాలని భావిస్తున్నట్టు చెప్పారు.జమ్ములోని పూంచ్, రాజౌరి జిల్లాలను షోపియాన్ ప్రాంతంలో కలిపే మొఘల్ రహదారి పూర్తిగా మంచుతో నిండిపోయింది. 84 కిలోమీటర్ల పర్వత రహదారిపైన భారీ హిమపాతం వల్ల జనవరి 1 నుంచి రహదారిని మూసివేశారు.మొఘల్ రోడ్ తెరవడం వల్ల జమ్ము-శ్రీనగర్ హైవేపై ట్రాఫిక్ తగ్గుతుందన్నారు.

మరిన్ని వార్తల కోసం

గోటబయ రాజీనామా  ప్రసక్తే లేదు

కాలినడకన రామయ్య పెండ్లికి