ప్రశాంత్ కిషోర్ ప్రజెంటేషన్ పై చర్చ

ప్రశాంత్ కిషోర్ ప్రజెంటేషన్ పై చర్చ

పార్టీ సీనియర్ నేతలతో సోనియా గాంధీ భేటీ అయ్యారు. మొన్న ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ప్రజెంటేషన్ పై నేతలతో చర్చిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపుపై రెండు రోజుల క్రితం సోనియాకు ప్రశాంత్ కిషోర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ప్రియాంక గాంధీ, రణ్ దీప్ సింగ్ సుర్జెవాలా, కేసీ వేణుగోపాల్,  అంబికాసోని హాజరయ్యారు. 

మరిన్ని వార్తల కోసం

బండి సంజయ్ పాదయాత్రపై కేటీఆర్ సెటైర్లు 

సింగరేణిని ప్రైవేట్ పరం చేసే ఆలోచన కేంద్రానికి లేదు