Andhra Pradesh

తిరుపతి అలిపిరి దగ్గర కార్లు చెక్ చేస్తారు కదా.. అక్కడ పులి ఉంది.. జింకను చంపేసింది..!

తిరుమల వెళ్లేవాళ్లకు అలర్ట్.. ఎవరు కొండ ఎక్కాలన్నా తిరుపతి రావాల్సింది.. తిరుపతిలోని అలిపిరి నుంచి వెళ్లాల్సిందే.. మరో మార్గం లేదు.. వాహనాలు అన్నీ అలి

Read More

పెండింగ్ సమస్యలపై చర్చించినం : ఏపీ మంత్రి నిమ్మల

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌&z

Read More

బనకచర్లపై కృష్ణా బోర్డు స్పందిస్తలే.. కేంద్రం ఆదేశించినా పట్టించుకోని KRMB..!

అభిప్రాయాలు చెప్పాలని కేంద్రం ఆదేశించినా పట్టించుకోని బోర్డు ప్రాజెక్టు అసాధ్యమని ఇప్పటికే కేంద్రానికి రిపోర్టు ఇచ్చిన జీఆర్‌‌‌&zw

Read More

శ్రీశైలం జలాశయంలో తెప్పల్లోనే కొట్టుకున్న మత్స్యకారులు : సినిమా సీన్ చూపించిన కుర్రోళ్లు

శ్రీశైలం జాలాశయం.. వరద నీళ్లు రావటంతో చేపల వేట షురూ చేశారు మత్స్యకారులు. అందరూ కుర్రోళ్లే. తెప్పలపై చేపల వేట చేస్తున్న వీళ్ల మధ్య మాటమాట పెరిగింది. ఇద

Read More

వరద జలాలకు శాస్త్రీయ గుర్తింపే లేదు : బనకచర్ల గైడ్ లైన్స్ కు విరుద్దమన్న వెదిరె శ్రీరామ్

వరద జలాల ఆధారంగా ఏపీ చేపడుతున్న పోలవరం–బనకచర్ల లింక్​ ప్రాజెక్ట్.. ట్రిబ్యునల్​ అవార్డు, సీడబ్ల్యూసీ గైడ్​లైన్స్​కు పూర్తి విరుద్ధమని వెదిరె శ్ర

Read More

బనకచర్ల కంటే గోదావరి.. కావేరీ లింక్ బెటర్ : జలశక్తి శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్

పోలవరం ఇంకా పూర్తికాకముందే పోలవరం–బనకచర్ల (పీబీ) లింకు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం హడావిడి చేస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటిక

Read More

బనకచర్లకు అనుమ‌‌‌‌తులివ్వండి : ఏపీ సీఎం చంద్రబాబు

.కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు  న్యూఢిల్లీ, వెలుగు: పోలవరం–బనకచర్ల (పీబీ) లింక్ ప్రాజెక్టుకు అనుమతులివ్వాలని

Read More

ఆంధ్రప్రదేశ్‎లో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ఏడుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‎లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం (జూలై 13) రాత్రి రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా పడింది. ఈ

Read More

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

శ్రీశైలం, వెలుగు: శని, ఆదివారాలు సెలవులు రావడంతో.. శ్రీశైలానికి యాత్రికులు క్యూ కట్టారు. దీనికితోడు నాలుగు రోజులుగా ఇక్కడి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో

Read More

జగన్ చిత్తూరు జిల్లా పర్యటనలో ఉద్రిక్తత

వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. బంగారుపాళ్యం సమీపంలో జగన్ రోడ్ షో నిర్వహించగా.. వైసీపీ నేత, పలమనేరు మాజ

Read More

వేంరెడ్డి Vs నల్లపురెడ్డి : నెల్లూరు జిల్లాలో హీట్‎గా మారిన రాజకీయం

అమరావతి: నెల్లూరు జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

Read More

జూలై 24న హాజరుకండి .. సీఎస్‌‌‌‌, ముగ్గురు ఐఏఎఎస్లకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, వెలుగు: కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌లో స్పందించకపోవడంతో సీఎస్ సహా  ముగ్గురు ఐఏఎస్‌‌‌‌ అధికారులపై

Read More

తెలంగాణలో13 మంది అడిషనల్ ఎస్పీలు బదిలీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా13 మంది అడిషనల్‌‌‌‌ ఎస్పీ(నాన్‌‌‌‌ కేడర్‌‌‌‌)లను బదిలీ

Read More