latest news

కాంగ్రెస్​లోకి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి

షాద్ నగర్, వెలుగు: షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి సొంత గూటికి చేరుకున్నారు. శుక్రవారం ఆర్మూర్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కండు

Read More

మా భద్రతకు ఇజ్రాయెల్, ఉక్రెయిన్ కీలకం : జో బైడెన్

వాషింగ్టన్/ కైరో: అమెరికా భద్రతకు ఇజ్రాయెల్, ఉక్రెయిన్ దేశాలు కీలకమని, అందుకే ఆ రెండు దేశాలకు అమెరికన్ల నుంచి గట్టిగా మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని అమ

Read More

గిరిజన ప్రాంతాల్లో గృహలక్ష్మిపై హైకోర్టు స్టే

హైదరాబాద్, వెలుగు: గృహలక్ష్మి పథకం అమలును షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

డీసీపీ రాధాకిషన్ రావుపై ఈసీ వేటు.. కేసీఆర్‌‌‌‌కు అనుకూలమైన అధికారిగా ముద్ర

హైదరాబాద్‌‌, వెలుగు: టాస్క్‌‌ఫోర్స్‌‌ డీసీపీ రాధాకిషన్ రావుపై వేటు పడింది. పదవీవిరమణ పొందిన తరువాత కూడా నాలుగేండ్లుగా బా

Read More

అధికారం మళ్లీ మాదే : మిజోరం సీఎం జోరంతంగా

ఐజ్వాల్: మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)​ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా తెలిపారు.

Read More

భారత్​లోని 41 మంది డిప్లొమాట్స్​ను వెనక్కి రప్పించాం

టొరంటో, న్యూఢిల్లీ: భారత్​లో ఉన్న తమ డిప్లొమాట్స్ 41 మందిని వెనక్కి రప్పించామని కెనడా ప్రకటించింది. వాళ్లకు దౌత్యపరమైన రక్షణ తొలగిస్తామని భారత్ బెదిరి

Read More

గాజాలో నో సేఫ్ జోన్.. సౌత్ ప్రాంతంపైనా ఇజ్రాయెల్ దాడులు

గాజా/జెరూసలెం:  హమాస్ మిలిటెంట్ల నరమేధంతో తీవ్ర ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ వరుసగా 13వ రోజు కూడా గాజా స్ట్రిప్ పై బాంబుల వర్షం కురిపించింద

Read More

కేసీఆర్​ను గద్దె దించేందుకు కలిసి పనిచేద్దాం: కోదండరాంను కోరిన రాహుల్

తమ పార్టీకి నాలుగు సీట్లు ఇవ్వాలని టీజేఎస్ చీఫ్ ప్రపోజల్  కాంగ్రెస్​తో కలిసి వెళ్లేందుకు సిద్ధమయ్యామని ప్రకటన కరీంనగర్, వెలుగు: రాష్ట్ర

Read More

భారీ లోన్​ను రీఫైనాన్స్​ చేసిన అదానీ

న్యూఢిల్లీ:  తన గ్రూపుపై అంతర్జాతీయ సంస్థల విశ్వాసాన్ని పెంపొందించడానికి  ఏసీసీ,  అంబుజా సిమెంట్‌‌ల కొనుగోలు కోసం తీసుకున్న 3

Read More

స్టూడెంట్ల స్కిల్స్ మెరుగుపరిచేందుకు సీఈఎంఎస్‌‌తో సైయంట్‌‌ జోడి

హైదరాబాద్‌‌, వెలుగు: స్టూడెంట్స్‌‌ స్కిల్స్‌‌ మెరుగుపరిచేందుకు  సెంటర్ ఆఫ్ ఎక్స్‌‌లెన్స్‌‌ ఇన్&

Read More

టీడీపీ నేతలపై బీఆర్ఎస్​ కన్ను

    అధికార పార్టీ​లో చేరిన రావుల చంద్రశేఖర్​రెడ్డి     వనపర్తి, దేవరకద్ర నియోజకవర్గ బాధ్యతల అప్పగింత    &nbs

Read More

ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలి : కలెక్టర్​ రాజర్షి షా

పాపన్నపేట, వెలుగు : ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్  రాజర్షి షా పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని కొత్తపల్లి, య

Read More

రూ.290 కోట్లకు తగ్గిన పేటీఎం నష్టాలు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో క్వార్టర్​లో తమ నష్టాలు రూ.290 కోట్లకు తగ్గినట్టు ఫిన్​టెక్​ మేజర్​ పేటీఎం ప్రకటించింద

Read More