Telangana government

మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, వెలుగు: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం జిల్లాలోని క

Read More

స్థానిక ఎన్నికలపై త్వరలో నిర్ణయం:పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ఒకట్రెండు రోజుల్లో సీఎంతో చర్చిస్తం: మహేశ్​ గౌడ్​ హైకోర్టు తీర్పు ప్రకారం ముందుకు వెళ్తాం బీసీ బిల్లులకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అడ్డుపడ్తున్న

Read More

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో.. 3 జిల్లాలు టాప్

జనగామ, ఖమ్మం, యాదాద్రి భువనగిరిలో 70 శాతం  ప్రోగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా 3.69 లక్షల ఇండ్లకు సాంక్షన్ ​లెటర్స్​ వీటిలో ఇప్పటి వరకు 2.33 లక్ష

Read More

ఇందిరమ్మ చీరలు..నవంబర్19న పంపిణీ

ఇందిరాగాంధీ జయంతి రోజున అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు  రాష్ట్రవ్యాప్తంగా 64.69 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు చీరలు  ఇప్పటికే జిల

Read More

మైనార్టీ సంక్షేమ మంత్రిగా అజారుద్దీన్ బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రిగా మహ్మద్ అజారుద్దీన్ సోమవారం మధ్యాహ్నం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తన చాం

Read More

ఐఏఎస్పై అనుచిత వ్యాఖ్యలు సరికాదు : ఖాజా షరీఫ్

జనగామ అర్బన్, వెలుగు: టెక్నికల్​ ఎడ్యుకేషన్​ డైరెక్టర్​ శ్రీదేవసేనపై ప్రైవేటు కాలేజీల యాజమాన్య సంఘాలు చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావని, ఆ వ్యాఖ్యలన

Read More

వీధి కుక్కల నియంత్రణకు.. బర్త్ కంట్రోల్ సెంటర్లు

ప్రైవేట్ ఏజెన్సీలకు బాధ్యతలు వార్డులవారీగా కుక్కల పట్టివేత ఒక్కో కుక్కకు రూ.1450 చెల్లింపు వీధి కుక్కల సంతానానికి క్రమంగా బ్రేక్ నిర్మల్

Read More

ఎక్సైజ్ చట్టంపై పట్టు సాధించండి : మంత్రి జూపల్లి కృష్ణారావు

అధికారులతో జూపల్లి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: డ్రగ్స్‌‌‌‌‌‌‌‌,

Read More

హైకోర్టులో బలమైన వాదనలు వినిపించాలి..తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య

బషీర్​బాగ్, వెలుగు: హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుందని, ప్రభుత్వం తరఫున బలమైన వాదనలు వినిపించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ

Read More

పథకాల అమలుపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్

హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీలు సహా ఇతర ముఖ్యమైన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వీటి అమలులో క్షేత్రస్థాయ

Read More

సబ్ ప్లాన్ నిధులను వినియోగించాలి : బక్కి వెంకటయ్య

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య  నిజామాబాద్, వెలుగు : దళిత, గిరిజన వర్గాల అభివృద్ధి కోసం కేటాయించిన సబ్​ప్లాన్​ నిధులను పూర్తి

Read More

ఆగ్రోస్‌‌‌‌ పునరుద్ధరణకు ప్రణాళిక..ఆర్థిక స్థితిపై నివేదిక ఇవ్వండి: తుమ్మల

హైదరాబాద్‌‌, వెలుగు: వ్యవసాయశాఖ పరిధిలోని ప్రతి కార్పొరేషన్‌‌ సమర్థవంతంగా పని చేసేలా పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని మంత్రి తుమ్

Read More

2029 నాటికి 500 ఎస్ఎంఈలు..ఐదు రెట్ల వృద్ధి..తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం ఇదే

టై హైదరాబాద్​తో రాష్ట్ర పరిశ్రమల శాఖ కీలక ఒప్పందం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 2029 నాటికి 500 అత్యున్నత స్మాల్, మీడియం ఎంటర్​ప్రైజ్ (ఎస్ఎంఈ)

Read More