Telangana
3న ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ స్పీచ్
రాజ్‌భవన్‌కు వెళ్లి ఆహ్వానించిన ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ ప్రొరోగ్, గవర్నర్ తమిళిసై స్పీచ్‌పై కసరత్తు షురూ నేడు అధికారికంగా ప్
Read Moreకేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్
కేంద్రం లేఖ రాసినా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ డీపీఆర్ ఎందుకియ్యలే? తప్పులు కేసీఆర్ చేసి మోడీని, కేంద్రాన్ని తిడుతున్నడు అబద్ధాలతో మోసం చేస్తున్
Read Moreవాళ్లతో దేశానికేం ఉపయోగం?: కేటీఆర్
రాజ్ భవన్ ను రాజకీయ వేదికగా మార్చొద్దు రాజ్యాంగ పదవుల్లో ఉన్నోళ్లు రాజకీయ వ్యాఖ్యలు మానుకుంటే మంచిది.. తెలంగాణకు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామ
Read Moreగవర్నర్‌పై హైకోర్టుకెక్కి బొక్కబోర్లా
కొద్దిగంటల్లోనే పిటిషన్ విత్‌డ్రా గవర్నర్ స్పీచ్‌తోనే అసెంబ్లీ ఉంటుందని హామీ గతంలో జరిగినవి రిపీట్‌కానియ్యబోమని నివేదన ప్రగతి భవ
Read Moreఫిబ్రవరిలో పోడు భూములకు పట్టాలు: మంత్రి సత్యవతి
రాష్ట్రంలో పోడు భూములకు ఫిబ్రవరిలో పట్టాలిస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే వంద శాతం సర్వేను గ్రామ సభల ద్వారా పూర్తి చేశామన్నార
Read Moreనిర్మల్ మున్సిపల్ పాలకవర్గంలో చీలిక.. బుజ్జగించే పనిలో మంత్రి
నిర్మల్ మున్సిపల్ పాలకవర్గంలో చీలిక ఏర్పడింది. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్‌పై పలువురు కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. చ
Read Moreభారీ మెజారిటీతో హుజురాబాద్లో గెలుస్తం : గంగుల కమలాకర్
2023 ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలువబోతుందని మంత్రి గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్
Read Moreరాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి రాజకీయాలు చేస్తున్రు : కేటీఆర్
రాజన్న సిరిసిల్ల : గవర్నర్ తమిళిసై వ్యవహార శైలి పట్ల మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారు రాజకీయాలు మాట్లాడటం సరికా
Read MoreTSPSC: గ్రూప్- 4 దరఖాస్తు గడువు పెంపు
తెలంగాణలో గ్రూప్- 4 దరఖాస్తులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గడువు పెంచింది. ఇవాళ్టి(జనవరి30)తో గడువు ముగుస్తుండటంతో ఫిబ్రవరి &
Read Moreఆదిభట్ల మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం
మున్సిపల్ ఛైర్మన్లపై కౌన్సిలర్ల తిరుగుబాటు కొనసాగుతోంది. తాాజాగా రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపల్ ఛైైర్ పర్సన్ కొత్త ఆర్థికకు వ్యతిరేకంగా అవిశ్వాస
Read Moreరన్నింగ్లో క్వాలిఫై అయినోళ్లకు మెయిన్స్లో అవకాశం ఇయ్యాలె
రన్నింగ్ లో క్వాలిఫై అయిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దిల్సుఖ్నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీస్ ఈవెంట్స
Read Moreకామారెడ్డి మాస్టర్ ప్లాన్పై విచారణ వాయిదా
కామారెడ్డి మాస్టర్ ప్లాన్కు సంబంధించి కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 13లోపు ప్రభుత్వం తన నిర్ణయాన్ని
Read Moreబండి సంజయ్ సింపతి వల్ల గెలిచిండు : సునీల్ రావు
కేసీఆర్ సర్కారుపై బండి సంజయ్ వ్యాఖ్యలను కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఖండించారు. ముఖ్యమంత్రి అభివృద్ధిని గాలికొదిలేసిండన్న బండి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం
Read More












