Telangana
అసెంబ్లీలో ప్రకటనలు సరే.. యాక్షన్ ఎక్కడ..? అక్రమ మైనింగ్ విచారణపై బండి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అక్రమ మైనింగ్‌పై విచారణ జరుపుతామన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కానీ ఈ ప్రకటనలు అసెంబ్లీ ప్రసంగాల
Read Moreడీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లతో సీఎం రేవంత్‌లో డిప్రెషన్: బండి సంజయ్
కరీంనగర్, వెలుగు: ‘నియోజకవర్గాల పునర్విభజన, 33 శాతం మహిళా రిజర్వేషన్లను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో సీఎం రేవంత్ ర
Read Moreఅయ్యో.. అరబ్.. చేయని తప్పుకు శిక్ష..! కన్నెత్తి చూడని టూరిస్టులు.. వెలవెలబోతున్న పర్యాటక ప్రదేశాలు
యుద్ధం జరుగుతున్నది ఇరాన్ –ఇజ్రాయెల్, అమెరికా మధ్య. కానీ.. దాని ఎఫెక్ట్ వాటిని ఆనుకుని ఉన్న అన్ని దేశాలపైనా
Read Moreజడ్చర్లలో కిటికీలు, డోర్లు తయారుచేసే ఫెనెస్టా షోరూమ్ ఓపెన్
హైదరాబాద్, వెలుగు: కిటికీలు, డోర్లను తయారు చేసే ఫెనెస్టా జడ్చర్లలో తన తొలి షోరూమ్‌ను ప్రారంభించింది. తె
Read Moreఆశావర్కర్ల హామీలు అమలు చేయాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ
హైదరాబాద్, వెలుగు: ఆశా వర్కర్లకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అడ్డుకోవడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
Read Moreఆస్పత్రుల్లో గ్రూప్1 అధికారుల పాలన వద్దు.. ప్రభుత్వ ప్రతిపాదనపై డాక్టర్ల సంఘాల మండిపాటు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలకు గ్రూప్-1 అధికారులను నియమించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై వైద్య వ
Read Moreఆధారాల్లేకుండా బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడం సరికాదు: హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: ఆధారాలు లేకుండా బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయడం సరికాదని హైకోర్టు సూచించింది. నేరానికి సంబంధం ఉన్నట్లు భావించి
Read Moreహైదరాబాద్‌లో స్పోర్ట్స్ హ్యాకథాన్ ప్రారంభం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న స్పోర్ట్స్&z
Read Moreప్రేమ విఫలమై చనిపోయిన కొడుకు .. ప్రతీ ఏటా శ్రీరామ నవవి రోజు .. 23 ఏళ్లుగా పెళ్లి చేస్తున్న తల్లిదండ్రులు
శ్రీరామనవమి రోజు.. అందరూ రాములోరి కళ్యాణంలో ఉండగా.. ఆ తల్లిదండ్రులు మాత్రం తమ రాముడు.. తమ కొడుకు పెళ్లి చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. భౌతికంగా లేకప
Read Moreఅసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
హైదరాబాద్: అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వాకౌట్ చేసింది. పోలీసు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచ
Read Moreరంగారెడ్డి జిల్లా నందిగామలో పత్తి గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.60 కోట్ల నష్టం..!
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం (మార్చి 28) ఉదయం శ్రీకృష్ణ పత్తి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స
Read Moreవాటర్ బోర్డు పేరుతో నీళ్లు సరఫరా చేస్తే క్రిమినల్ కేసులు.. ప్రైవేట్ట్యాంకర్లకు ఎండీ వార్నింగ్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: వాటర్‌బోర్డు లోగోను ప్రైవేట్ట్యాంకర్లు నడిపే వారు వాడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, వారిపై క్రిమినల్‌చర్యలు తీసుకుంటామని ఎ
Read Moreరద్దీ మార్కెట్లే వీరి టార్గెట్.. మైనర్లతో ఫోన్లు కొట్టేయిస్తారు.. వెంటనే చేతులు మార్చుకుంటారు
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే కూరగాయల మార్కెట్లలో సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను సీసీ&
Read More












