తమిళనాడులో సండే ఫుల్ లాక్ డౌన్

V6 Velugu Posted on Jan 21, 2022

కరోనా కేసులు  పెరిగిపోతుండంతో  తమిళనాడు సర్కారు అలర్ట్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా  ఎల్లుండి ఆదివారం  రోజు  లాక్ డౌన్ విధిస్తున్నట్టు  సీఎం స్టాలిన్   ప్రకటించారు. రాష్ట్రంలో  కరోనా పరిస్థితులు  ఎప్పటికప్పుడు  సమీక్షిస్తున్నామన్నారు  తమిళనాడు వైద్య శాఖ  అధికారులు.


తమిళనాడులో  కరోనా విజృంభిస్తోంది . నిన్న ఒక్క రోజే  28 వేల 561 కేసులు  రికార్డయ్యాయి. 39 మంది  చనిపోయారు. చెన్నైలో కరోనా తీవ్రత  ఎక్కువగా ఉంది.   గురువారం ఒక్కరోజే   7 వేల 520 మందికి పాజిటివ్ గా  నిర్ధారణ అయింది. 

మరిన్ని వార్తల కోసం..

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈసారైనా విడుదలయ్యేనా?

ఖమ్మంలో అధికారుల అత్యుత్సాహం: లోన్ కట్టలేదని రైతుల ఇళ్లకు తాళం

అప్పుల భారంతో మరో రైతు ఆత్మహత్య

ఈ ఐదు ఆత్మహత్యలు దొర ప్రేమకు నిదర్శనం

Tagged lockdown, corona vaccine, Tamil Nadu, corona tests, cm stalin

Latest Videos

Subscribe Now

More News