వివేక్ వెంకటస్వామి ఫొటోకు పాలాభిషేకం

వివేక్ వెంకటస్వామి ఫొటోకు పాలాభిషేకం

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో.. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి ఫోటోకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలుపు కోసం వివేక్ అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. ఈటలను బీజేపీలో చేర్చడంలో వివేక్ వెంకటస్వామి ఎంతగానో కృషి చేశారన్నారు. ఆరు నెలలుగా ఈటల వెన్నంటే ఉంటూ.. హుజూరాబాద్ లో బీజేపీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించారన్నారు.

మరిన్ని వార్తల కోసం..

పెళ్లి అయిన గంటల్లోనే విషాదం.. ఇద్దరు మృతి

ఇంట్లో గంజాయి సాగు.. మేడ్చల్ వాసి అరెస్ట్

బీజేపీ ఇంకా తన బెస్ట్ ఇవ్వలేదు: జేపీ నడ్డా