తెలంగాణం

బైక్‌‌‌‌ను తప్పించబోయి బస్సు బోల్తా.. 30 మందికిపైగా గాయాలు

, ఇద్దరి పరిస్థితి విషమం సూర్యాపేట జిల్లా చింతలపాలెం వద్ద ప్రమాదం మేళ్లచెరువు (చింతలపాలెం), వెలుగు : ఎదురుగా వస్తున్న బైక్‌‌‌

Read More

సత్తాచాటిన కోదాడ క్రీడాకారులు

కోదాడ, వెలుగు : తెలంగాణ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ –2025 పోటీల్లో కోదాడ ఖ్యాతి స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు సత్తా చాటారు. శుక్ర, శన

Read More

ఏప్రిల్ 21న ఇందూర్​కు ముగ్గురు మంత్రుల రాక

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్‌‌‌‌లో 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్న రైతు మహోత్సవానికి గిరిరాజ్​ డిగ్రీ కాలేజీ గ్ర

Read More

బీసీ బిల్లుపై కేంద్రం స్పందించాలి: బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో చేసిన చట్టంపై కేంద్రం వెంటనే స్పందించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజు

Read More

వడగండ్ల నష్టంపై రివ్యూ చేసే తీరిక లేదా ? : బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం మాటలకే పరిమితం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Read More

లీడర్లను, పెద్దోళ్లనూ వదల్లే.. అక్రమం అని తేలితే కూలగొట్టినం

చెరువులు, పార్కుల్లో కట్టిన బిల్డింగులను పడగొట్టినం: హైడ్రా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

భూభారతితో అనేక ప్రయోజనాలు : ఇలా త్రిపాఠి

కలెక్టర్ ఇలా త్రిపాఠి  నల్గొండ అర్బన్, వెలుగు : భూభారతి చట్టంతో  రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చ

Read More

పువ్వాడ, ఆర్జేసీ కృష్ణకు ఎమ్మెల్సీ కవిత పరామర్శ

ఖమ్మం, వెలుగు : బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం ఖమ్మంలో పర్యటించారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్​ తో కలిసి

Read More

కిటకిటలాడిన కొమురవెల్లి

కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జున స్వామి సన్నిధికి ఆదివారం భక్తుల తాకిడి పెరిగింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మల్లికార్జున స్వామికి

Read More

చదువుతోనే అన్ని సమస్యలకు పరిష్కారం : తెల్లం వెంకట్రావు

ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు  భద్రాచలం, వెలుగు :  గ్రామీణ ప్రాంతాల్లో మహిళల సమస్యలు చదువుతోనే పరిష్కారమవుతాయని, ప్రతి ఒక్కరూ చదువుకోవ

Read More

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

ధర్మదర్శనానికి రెండు, ప్రత్యేక దర్శనానికి అరగంట టైం ఆదివారం ఒక్కరోజే రూ.47.65 లక్షల ఆదాయం యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరి

Read More

భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి : శ్రీనివాస్​రెడ్డి

సదస్సులను పరిశీలించిన అడిషనల్​కలెక్టర్ శ్రీనివాస్​రెడ్డి  నేలకొండపల్లి, వెలుగు : భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆ

Read More

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరికలు

తల్లాడ వెలుగు: బీఆర్ఎస్ నుంచి పలువురు కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తల్లాడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాపా సుధాకర్ వారికి

Read More