తెలంగాణం
అనర్హులకు ప్రభుత్వాలు వేల ఎకరాలు కట్టబెట్టినయ్.. తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు
పాయిఖానా కట్టేందుకు కూడా జాగా మిగల్లేదు.. అనర్హులకు ప్రభుత్వాలు వేల ఎకరాలు కట్టబెట్టినయ్ తీవ్రంగా తప్పుబట్టిన హైకోర్టు పేదలకు ఇవ్వాల్సి
Read Moreఏసీబీకి చిక్కిన సివిల్ సప్లై డీటీ..సీజ్ చేసిన వెహికల్స్ రిలీజ్ చేసేందుకు రూ.70 వేలు డిమాండ్
ట్రాప్ అయిన విషయం తెలియడంతో మూడు నెలలుగా పరారీ ఎట్టకేలకు నల్గొండలో పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు నల్గొండ, వెలుగు : పీడీఎస్&zwn
Read Moreభద్రాద్రికొత్తగూడెం జిల్లాలో పంట కాల్వలో గంజాయి ప్యాకెట్లు
దమ్మపేట, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అచ్యుతాపురం గ్రామ శివారులో ఉన్న ఓ పామాయిల్ తోటలోని కాల్వలో గంజాయి ప్యాకెట్లు దొ
Read Moreబీజాపూర్ జిల్లాలో ఇన్‌ఫార్మర్ నెపంతో మాజీ సర్పంచ్ హత్య
చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఘటన భద్రాచలం, వెలుగు : ఇన్‌ఫార్మర్ పేరుతో
Read Moreమహిళా సంఘాల చేతికి వడ్డీ పైసలు..రూ. 500 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సెర్ప్ పరిధిలోని సంఘాలకు రూ. 345 కోట్లు, మెప్మా సంఘాలకు 154 కోట్లు విడుదల లోన్లు తీసుకున్న 65 లక్షల మందికిపైగా మహిళలకు లబ్ధి మహిళా
Read Moreబనకచర్ల పాపం కేసీఆర్‌దే..తెలంగాణ వాటా జలాల్లో చుక్క నీటినీ వదులుకోం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
నాగర్‌కర్నూల్, వెలుగు : ‘గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పక్క రాష్ట్రంతో లాలూచీ పడి కృష్ణా పరీవాహక
Read Moreజూలై 10న కేబినెట్ భేటీ..స్థానిక ఎన్నికలపై క్లారిటీ వచ్చే చాన్స్!
బీసీ రిజర్వేషన్లు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, గిగ్ వర్కర్స్ బిల్లుపై కూడా హైదరాబాద్, వెలుగు: ఈ నెల 10వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం జర
Read Moreట్రాఫిక్ చలాన్లు మూడు నెలలు పెండింగ్లో ఉంటే లైసెన్స్ క్యాన్సిల్! : రాష్ట్ర రవాణా శాఖ
ట్రాఫిక్ రూల్స్ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కసరత్తు మొదలెట్టిన రవాణా శాఖ పోలీసుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఫోకస్ త్వరలోనే నిర్ణయం తీసుకునే
Read Moreడిగ్రీపై నో ఇంట్రెస్ట్..సీట్లు 4.36 లక్షలు.. చేరింది1.41లక్షలే..ముగిసిన దోస్త్ మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ
ముగిసిన దోస్త్ మూడో ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ 64 కాలేజీల్లో ఒక్క స్టూడెంట్ చేరలే బీకామ్ లో అత్యధికంగా 54 వేల అడ్మిషన్లు హైదరాబాద్, వెల
Read Moreమహిళలకు 60 ఎమ్మెల్యే సీట్లిస్తం ..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 33% వుమెన్ రిజర్వేషన్లు
ఆ లెక్కన 50 దాకా సీట్లొస్తయ్.. అదనంగా మేం పది ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేస్తం వారిని అన్ని రంగాల్లో
Read Moreఘోర విషాదం.. అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం
డల్లాస్: అమెరికాలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనమైన దుర్ఘటన పెను విషాదం నింపింది. హైదరాబాద్కు చెందిన తేజస్విని, శ్రీ వెంకట్, దంపతులతో పాటు వారి ఇద
Read Moreసీఎం రేవంత్ తో కపిల్ దేవ్, అజయ్ దేవ్ గణ్ భేటీ
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్ గణ్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని సీఎం అధికారిక ని
Read Moreవామ్మో.. ఈ మొక్క ఇంత డేంజరా.. ఈ మొక్కలు తిని 90 గొర్రెలు చచ్చిపోయినయ్..!
కొమురంభీం జిల్లా: పెంచికల్ పేట్ మండలం లోడ్ పల్లి గ్రామ సమీపంలో అడవిలో విషపు చెట్లు (పంచపూల మొక్కలను) తిని సుమారు తొంభై గొర్రెలు మృతి చెందిన ఘటన స్థాని
Read More












