
మనం వంటి సూపర్‌హిట్ తరువాత హీరో నాగచైతన్య - డైరెక్టర్ విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం థాంక్యూ. ఈ మూవీని జూలై 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లుగా నిర్మాత దిల్‌రాజు ఆఫీషియల్‌గా ప్రకటించారు. రాశిఖన్నా, మాళవిక నాయ్యర్ హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ మూవీకి తమన మ్యూజిక్ అందిస్తుండగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కెమెరా మెన్ గా పనిచేస్తున్నారు. ఈ మూవీ టీజర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.