వీడియో: గచ్చిబౌలిలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య కొట్లాట

వీడియో: గచ్చిబౌలిలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య కొట్లాట

గోపన్ పల్లి: గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌‌ పలు చోట్ల ఉద్రిక్తంగా మారుతోంది. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్‌‌పల్లిలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య వివాదం రేగింది. రెండు వర్గాల నేతలు కొట్టుకున్నారు. ఘర్షణ తీవ్రమవుతుండటంతో పోలీసులు ఎంరయ్యారు. ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు.