నాగరాలలో మూవీ షూటింగ్​

నాగరాలలో  మూవీ షూటింగ్​

శ్రీరంగాపూర్​, వెలుగు: వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్​ మండల కేంద్రంలోని రంగసముద్ర రిజర్వయర్​ ముంపు గ్రామం నాగరాల లోశనివారం సినిమా షూటింగ్​  కావడంలో  గ్రామస్తులు  చూసేందుకు వచ్చారు.  తమ భూములను, ఇండ్లతో  పాటు తమ  కుటుంబీకులను దూరం చేసుకున్నప్పటికీ  తమ ఊరు సినిమాలో కనిపించబోతోందని  అన్నారు.

1980 నాటి  కుల వృతులు, అప్పటి పరిస్థితుల  ఆధారంగా  సినిమా తీస్తున్నట్టు  డైరెక్టర్​  ఆక్తాపసన్​ చెప్పారు.