వోక్స్​ వ్యాగన్​ గోల్ఫ్ జీటీఐ కారు బుకింగ్స్​ షురూ

వోక్స్​ వ్యాగన్​ గోల్ఫ్ జీటీఐ కారు బుకింగ్స్​ షురూ

వోక్స్​ వ్యాగన్ ఇండియా త్వరలో విడుదల చేయనున్న గోల్ఫ్ జీటీఐ కారు కోసం ముందస్తు బుకింగ్‌‌‌‌లను ప్రారంభించింది.  ఆసక్తి గల వాళ్లు కంపెనీ వెబ్‌‌‌‌సైట్ ద్వారా ఈ హాట్ హ్యాచ్‌‌‌‌బ్యాక్‌‌‌‌ను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో బుక్ చేసుకోవచ్చు. 

డెలివరీలు జూన్ నుంచి మొదలవుతాయి. ఇందులోని 2.0 ఇంజన్​ 265 పీఎస్​ పవర్​ను, 370 ఎన్​ఎం టార్క్​ను విడుదల చేస్తుంది.  -100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది.  టాప్​ స్పీడ్​ 250 కిలోమీటర్లు.