ఇస్లామాబాద్లో ఇమ్రాన్ ఖాన్ బలప్రదర్శన

ఇస్లామాబాద్లో ఇమ్రాన్ ఖాన్ బలప్రదర్శన

పాకిస్తాన్ చరిత్రలో ఎవరూ చేయని అభివృద్ధి మూడున్నరేళ్లలో తాను చేసి చూపించానన్నారు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. తన పాలనలో దేశంలోకి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. కరోనా విపత్తు సమయంలోనూ పాక్ లో ఆర్థిక వృద్ధి సాధించిందన్నారు. ఇస్లామాబాద్ లో నిర్వహించిన భారీ సభలో ఆయన మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్ పై అపోజిషన్ పార్టీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసుపై రేపు పాక్ పార్లమెంట్ లో చర్చకు  రానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇస్లామాబాద్ లో బల ప్రదర్శన చేశారు ఇమ్రాన్ ఖాన్. 
 

ఇవి కూడా చదవండి

వీడియో: బిహార్ సీఎం నితీష్పై యువకుడి దాడి

ప్రపంచంలోనే పెద్ద అవినీతిపరుడి చేతిలో తెలంగాణ నలిగిపోతోంది

కడప నుంచి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసులు