నౌహీరా షేక్ ను కస్టడీలోకి తీసుకోనున్న ఈడీ

నౌహీరా షేక్ ను కస్టడీలోకి తీసుకోనున్న ఈడీ

హీరా గ్రూప్ అధినేత నౌహీరా షేక్ ను ఈడీ అధికారులు మరికొద్దిసేపట్లో తమ కస్టడీ లోకి తీసుకోనున్నారు. భారీ మొత్తం లో మనీ లాండరింగ్ కు పాల్పడిన హీరా గ్రూప్స్ కు సంబందించిన నౌహీరా తో పాటు, బిజూ థామస్, మౌళి థామస్ లను ఈడీ విచారణ జరుపనుంది. ప్రస్తుతం చంచల్ గూడా జైల్ లో ఉన్న హీరాను ఈడీ తమ అదుపులోకి తీసుకొని ఏడు రోజుల పాటు విచారణ జరుపనుంది.